శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
aruLALa perumAL emperumAnAr – srIvillipuththUr
maNavALa mAmunigaL – vAnamAmalai
e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwyhhf1kZ2AgZd_T-F6
వ్యాఖ్యాన మూలము – శ్రీమద్ మణవాళ మామునులు యొక్క వ్యాఖ్యానము ఆధారంగా శ్రీ అరుళాళ మామునిగళ్ రచించిన జ్ఞాన-ప్రమేయ సారమునకు ,శ్రీ అరుళాళ ప్పెరుమాళ్ ఎంబెరుమానార్ల వంశములో అవతరించిన శ్రీవిల్లిపుత్తూర్ శ్రీ.ఉ.వే. శ్రీనివాసా చార్యులచే తమిళములో సులభ శైలిలో రచింపబడినది ఈ గ్రంథము.
కీర్తి శేషులు శ్రీ.ఉ.వే. శ్రీనివాసా చార్యులు (31వ పట్టము) శ్రీమత్ ఉభయవేదాంత విద్వాంసులు తిరుమలై వింజిమూర్ కుప్పన్ అయ్యంగార్ (కుప్పుస్వామి తాతాచార్యులు)స్వామి కుమారులు.
ఈ తమిళ వ్యాఖ్యానము శ్రీ.ఉ.వే. కుప్పుస్వామి తాతాచార్యుల 100వ తిరునక్షత్ర సందర్బముగా 2003, మీనమాసము ఉత్తరాషాడ నాడు ప్రచురించబడినది.
శ్రీ.ఉ.వే. శ్రీనివాసా చార్యుల కుమారులు శ్రీ.ఉ.వే. వి.యస్. వేంకటాచారి స్వామివారు ప్రస్తుతము శ్రీవిల్లిపుత్తూర్ తిరుమాళిగలో 33వ పట్టమును అలంకరించియున్నారు. వీరు తిరుమలలో శ్రీకుప్పన్ అయ్యంగార్ మంటపమని ప్రసిధ్ది గాంచిన అరుళాళ మామునుల సన్నిధిలో అనేక కైంకర్యములను చేస్తున్నారు. వీరి మంగళాశాసనములతో ఈగ్రంథము వెలువరించబడినది.
- తనియన్
- అవతారిక
- పాశురం 1
- పాశురం 2
- పాశురం 3
- పాశురం 4
- పాశురం 5
- పాశురం 6
- పాశురం 7
- పాశురం 8
- పాశురం 9
- పాశురం 10
- పాశురం 11
- పాశురం 12
- పాశురం 13
- పాశురం 14
- పాశురం 15
- పాశురం 16
- పాశురం 17
- పాశురం 18
- పాశురం 19
- పాశురం 20
- పాశురం 21
- పాశురం 22
- పాశురం 23
- పాశురం 24
- పాశురం 25
- పాశురం 26
- పాశురం 27
- పాశురం 28
- పాశురం 29
- పాశురం 30
- పాశురం 31
- పాశురం 32
- పాశురం 33
- పాశురం 34
- పాశురం 35
- పాశురం 36
- పాశురం 37
- పాశురం 38
- పాశురం 39
- పాశురం 40
అడియేన్ ఇందుమతి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2014/11/gyana-saram-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org