సప్తగాథై – పాశురము 1 – భాగము 4

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః సప్తగాథై << మునుపు భాగము ఈ విధముగా నవవిధ సంబంధాలను తిరువాయ్ మొళి [2.3.2] లో అనుగ్రహించినట్లుగా “అఱియాదన అఱివిత్త” (తెలియనివానికి తెలిపిన) అనే రీతిలో ఒక ఆచార్యుడు ఈ చేతనుని తెలుపగా, ఈ జీవుడు స్పష్టముగా తెలుసుకున్న తరువాత రకరకముల రీతిలో నిజత్వము తెలుస్తుంది ఏ విధముగా అనగాఅంటే అనుగ్రహిస్తున్నారు. ఇలా మొదలైన ఆకార విశేషాలు కలుగుతాయి.  అన్తరఙ్గ సంబంధం కాట్టి: ఈ  … Read more

సప్తగాథై – పాశురము 1 – భాగము 3

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః సప్తగాథై << మునుపు భాగము తరువాత “అవధారణ మన్యేతు మధ్యమాస్తంవదంతి హి” (ప్రణవం మధ్యలో ఉండే ఉకారాన్ని అవధారణార్ధముగా కొందరు అంటారు. మరియు “అస్వాతంత్య్రం తు జీవానామాధిక్యం పరమాత్మనః నమసా ప్రోచ్యతే తస్మిన్ అహంతా మమతోజ్ఞితా” ‘నమః’ శబ్దం జీవుని పారతంత్య్రం, పరమాత్మ యొక్క స్వాతంత్య్రం చెప్పబడినది. అలాంటి నమః పదము అహంకార మమకారాలను తొలగిస్తుంది. శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు తమ అపారమైన దయతో … Read more

సప్తగాథై – పాశురము 1 – భాగము 2

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః సప్తగాథై << మునుపు భాగము ముక్తాత్మలు తిరుమాలై [2] వ పాశురం “పోయ్ ఇన్దిర లోకమ్ ఆళుమ్” (అర్చిరాది మార్గంలో పరమపదాన్ని చేరి అక్కడ భగవత గుణానుభవం అనుభవించేట్టుగా) అర్చిరాది మార్గములో పోయి విరజానదిలో స్నానం చేసి అమానవ కరస్పర్శ పురస్సరంగా అప్రాకృత దేహాన్ని ధరించి ప్రవేశించవలసినది పరమపదం. మరొకవైపు క్రూరమైన లోకంతో గల సంబంధం. ఈ రెండింటికి మధ్యన ఉన్నందున “అరఙ్గర్ … Read more

సప్తగాథై – పాశురము 1 – భాగము 1

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః సప్తగాథై << మునుపు భాగము అవతారిక హారీతస్మృతి [8-141] లో అనుగ్రహించినట్లుగా “ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధి చ, వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః, మునయశ్చ మహాత్మానః వేద వేదాంత వేదినః”. దీని అర్ధాన్ని ఈ విధముగా వివరిస్తున్నారు. వేదాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఇతిహాస పురాణాదులతో కలిపి, ఆ వేద వేదాంతాలను  … Read more

సప్తగాథై – అవతారిక (పరిచయం) – 2 భాగము

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః సప్తగాథై << మునుపు భాగము వకుళాభరణులైన శ్రీనమ్మాళ్వార్ల దివ్యప్రబంధం అయిన తిరువాయ్మొళికి సారమైనది, అతి రహస్యమైనది, అతి విస్తృతమైనది అయిన శ్రీవచనభూషణ దివ్య శాస్త్రం యొక్క అర్థవిశేషాలు అన్నీ కూడా, శ్రీవిళాఞ్జలై ప్పిళ్ళై గారు, తమకు కలిగిన అపారమైన దయతో, ఒక చిన్న సంగ్రహమైన గ్రంథంగా, అందరికీ కూడా అతి సులభంగా, అవగతం అయ్యేట్టుగా అనుగ్రహించ సంకల్పం చేసేరు. ఏ విధంగా అయితే … Read more

సప్తగాథై – అవతారిక (పరిచయం) – 1 భాగము

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః సప్తకాథై << మునుపు భాగము శ్రీమద్ భగవద్గీత (7.18శ్లో) లో పరమాత్మ అనుగ్రహించినట్లు “జ్ఞానీ తు ఆత్మైవ మే మతమ్” (నా ఉద్దేశ్యంలో అలాంటి భక్తులే నా ఆత్మ) అన్నట్టు, సాక్షాత్తు శ్రీరంగనాథులంతటి వారిని రక్షించిన ఏకైక రక్షకులు శ్రీపిళ్ళైలోకాచార్య స్వామివారు. శ్రీహస్తిగిరి పేరరుళాళన్ (దేవరాజ పెరుమాళ్ళు) యొక్క ఆజ్ఞతో శ్రీవచనభూషణం వంటి గొప్ప గ్రంథాన్ని, అనేక రహస్య గ్రంథాలను అనుగ్రహించారు. ఈ … Read more

సప్తగాథై – తనియన్లు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః సప్తకాథై వాళి నలన్తికళ్ నారణతాతనరుళ్, వాళి అవనముద వాయ్ మొళి గళ్, – వాళియే ఏఱు తిరువుడైయాన్ ఎన్దై యులకారియన్ శొల్, తేఱు తిరువుడైయాన్ శీర్. ప్రకాశించే గొప్ప జ్ఞానాన్ని కలిగిన వారైన నారాయణతాతర్ (నారాయణదాసులు) అనే తిరునామము కలిగిన వారైన శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారి యొక్క కృప వర్ధిల్లాలి. వారు అనుగ్రహించిన మధురమైన శ్రీసూక్తులు గల “సప్తగాథై” అనే ప్రబంధం వర్ధిల్లాలి. సదా … Read more

సప్తగాథై

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్ వచనభూషణత్తిన్ ఆళ్ పొరుళెల్లామ్ అఱివార్! ఆర్ అదుశొల్ నేరిల్ అనుట్టిప్పార్! ఓరొరువర్ ఉణ్డాగిల్ అత్తనై కాణ్ ఉళ్ళమే! ఎల్లార్కుమ్ అణ్ణాదదు అన్ఱో అదు!!                                             ………ఉపదేశరత్నమాల (55) శ్రీ మణవాళమామునులు అనుగ్రహిస్తారు ఉపదేశరత్నమాలలో, … Read more

ಸಪ್ತ ಗಾಧೈ – ಪಾಶುರ 7

ಶ್ರೀ: ಶ್ರೀಮತೇ ಶಠಗೋಪಾಯನಮಃ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯನಮಃ ಶ್ರೀಮತ್ ವರವರಮುನಯೇ ನಮಃ ಸಂಪೂರ್ಣ ಲೇಖನ << ಹಿಂದಿನ ಪರಿಚಯ ವಿಲಾಂಶೋಲೈ ಪಿಳ್ಳೈ ಅವರನ್ನು ಕೇಳಲಾಯಿತು, “ಯಾರು ತಮ್ಮ ಆಚಾರ್ಯರ ಬಗ್ಗೆ ಪ್ರೀತಿಯಿಲ್ಲದಿದ್ದರೆ ಅವರು ತುಂಬಾ ಕೆಳಕ್ಕೆ ಬೀಳುತ್ತಾರೆ ಮತ್ತು ಮುಕ್ತಿಗೆ ಯಾವುದೇ ಅವಕಾಶವಿಲ್ಲ ಎಂದು ನೀವು ಅನೇಕ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳಿದ್ದೀರಿ. ತಮ್ಮ ಆಚಾರ್ಯನ ಮೇಲೆ ಅಪಾರ ಪ್ರೀತಿ ಇರುವವರಿಗೆ ಮುಕ್ತಿ ಇದೆಯೇ ಎಂದು ಈಗ ಹೇಳಿ”. ಪ್ರಮೇಯ ಸಾರಂ 9 ರಲ್ಲಿ ದೃಢೀಕರಿಸಿದಂತೆ ಸತ್ಯವನ್ನು ಕಂಡವರಂತೆ ಎಂದು ಪ್ರಬಂಧವನ್ನು … Read more

ಸಪ್ತ ಗಾಧೈ – ಪಾಶುರ 6

ಶ್ರೀ: ಶ್ರೀಮತೇ ಶಠಗೋಪಾಯನಮಃ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯನಮಃ ಶ್ರೀಮತ್ ವರವರಮುನಯೇ ನಮಃ ಸಂಪೂರ್ಣ ಲೇಖನ << ಹಿಂದಿನ ಪರಿಚಯ ಪೆರಿಯ ಪೆರುಮಾಳ್ ಕರುಣೆಯಿಂದ ಹೇಳುತ್ತಿರುವುದನ್ನು ವಿಲಾಂಶೋಲೈಪ್ಪಿಳ್ಳೈ ಗಮನಿಸುತ್ತಿದ್ದಾರೆ, “ಈ ನಾಲ್ಕು ಅಂಶಗಳಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ತೊಡಗಿಸಿಕೊಂಡಿರುವ ಸಂಸಾರಿಗಳ (ಲೌಕಿಕ ಜನರು) ನಡುವೆ ಇದ್ದರೂ (ಆಚಾರ್ಯರಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇಲ್ಲ, ಸ್ವಯಂ ಕಲಿತವರನ್ನು ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಪರಿಗಣಿಸಿ, ಸ್ವಯಂ ಆಚಾರ್ಯರು ಎಂದು ಪರಿಗಣಿಸುತ್ತಾರೆ. ಮತ್ತು ಅವರ ಜನ್ಮದಿಂದ ಶ್ರೀವೈಷ್ಣವರನ್ನು ವಿಶ್ಲೇಷಿಸಿ), ನೀವು ಇತರರಿಗೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಉಪದೇಶಿಸಲು ಪರಿಸ್ಥಿತಿಯಿಂದ ಪಾರಾಗಿದ್ದೀರಿ” ಮತ್ತು ಪೆರಿಯ ಪೆರುಮಾಳ್ಗೆ … Read more