Glossary/Dictionary by word – pramEya sAram

Sorted by pAsuram Word Meaning pAsuram  adaithAn   HE constructed a bridge across the ocean for sIthA pirAtti pramEya sAram – 4 – karumaththAl   adhu   The SaraNAgathi path pramEya sAram – 5   adi   Such perumAL’s pramEya sAram – 4 – karumaththAl   adimai   servants to pramEya sAram – 1 – avvAnavarkku   Akdh This thought, pramEya sAram – … Read more

Glossary/Dictionary by pAsuram – pramEya sAram

Sorted by word pAsuram Word Meaning pramEya sAram – 1 – avvAnavarkku   uvvAnavar   AchAryAs pramEya sAram – 1 – avvAnavarkku   uraiththAr   told that pramEya sAram – 1 – avvAnavarkku   mavvAnavar ellAm   all the souls that are collectively represented by the word “ma” are pramEya sAram – 1 – avvAnavarkku   adimai   servants to pramEya sAram – … Read more

ప్రమేయసారము 10

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురము 9   అవతారిక:               కిందటి పాశురములో  ఆచార్యులు శ్రీమన్నారాయణుని అవతారమని చెప్పారు. జ్ఞానసారంలో “తిరుమామగళ్ కొళునన్ తానె గురువాగి”అని 39 పాశురములో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి .              అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఆచార్యుల గొప్పదనాన్ని చెప్పి, వారు చేసే మహోపకారాన్ని తెలియజేస్తూ ఈ పాశురంతో ప్రబంధాన్ని సుసంపన్నం చేశారు.   పాశురము: ఇఱైయుం ఉయిరుం ఇరువర్కుముళ్ళా ముఱైయుం ముఱైయే మొళియుం మఱైయుం ఉణర్తువార్ ఇల్లా నాళ్ … Read more

ప్రమేయసారము 9

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురము 8 ఉడయవర్ – ఎంబార్ అవతారిక:                      గత ఎనిమిది పాశురాలలో “ ఓం నమో నారాయణాయ ‘ అనే అష్టాక్షరి మంత్రంలోని మూడు పదాల అర్థాన్ని వివరించారు .ఈ పాశురంలో ఆ మంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుల పట్ల నడచుకోవలసిన విధానం గురించి చెపుతున్నారు. ఆచార్యులను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావించి శాస్త్రంలో  చెప్పిన రీతిలో కైంకర్యం చేయాలని చెప్పారు. అలా కాక  ఆచార్యులను … Read more

ప్రమేయసారము 8

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము   << పాశురము 7   అవతారిక:                 అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ ప్రబంధంలో తిరు మంత్రములోని “ఓం” కార అర్థాన్ని మోదటి మూడు పాశురాలైన “ అవ్వానవర్”, “ కులం ఒన్రు  ” , “ పలం కొణ్డు ” లో చెప్పి, తరువాతి నాలుగు పాశురాలైన  “కరుమత్తాల్”, “వళియావదు”, “ఉళ్ళ పడి ఉణరిల్” , “ఇల్లై ఇరువరుక్కుం”, లో నమః పద అర్థాన్ని చర్చించారు. ఈ పాశురాలో  “నారాయణాయ” అనే పదము యొక్క అర్థాన్ని చెపుతున్నారు. శ్రీమన్నారయణునకు సమస్త … Read more

ప్రమేయసారము 7

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురము 6   ఇల్లై ఇరువరుక్కుం ఎన్ఱు ఇఱైయై వెన్ఱిరుపార్ ఇల్లై అక్దొరువరుక్కు ఎట్టుమదో ఇల్లై కుఱైయుడైమై తానెన్ఱు  కూఱినారిల్లా మఱైయుడైయ మార్గత్తే కాణ్   ప్రతిపదార్థము: ఇరువరుక్కుం = జీవాత్మకు ,పరమాత్మకు ఇల్లై ఎన్ఱు = లోటు ఏదీలేదని భావించడం వలన ఇఱైయై = భగవంతుడిని వెన్ఱిరుపార్ ఇల్లై = గెలిచే వారు లేరు అక్దు = ఆ విధంగా ఒరువరుక్కు … Read more

ప్రమేయసారము 6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురము 5 పాశురం- 6 ఉళ్ళ పడి ఉణరిల్ ఒన్ఱు నమక్కు ఉణ్డెన్ఱు విళ్ళ విరగిలదాయ్ విట్టదే – కొళ్ళ కుఱై యేదుం ఇల్లార్కు కూఱువదు యెన్ సొల్లీర్ ఇఱై యేదుం ఇల్లాద యాం ప్రతిపదార్థము: ఉళ్ళ పడి = జీవులు ప్రకృతిని ఉన్నదున్నట్టుగా ఉణరిల్ = తెలుసుకుంటే ఒన్ఱు = ఇతరజ్ఞానములేవీ నమక్కు = లేని మనకు ఉణ్డెన్ఱు =జ్ఞానము ఉందని … Read more

ప్రమేయసారము 5

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురము 4   అవతారిక:              జీవాత్మలు బంధ విముక్తులై పరమపదం చేరటానికి శ్రీమన్నారాయణుని నిర్హెతుక కృప మాత్రమే కారణం కాని జీవాత్మలు ఆచరించే కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైనవి కావు అన్నది సత్యం. ఆయన జ్ఞానవంతుడు, శక్తిమంతుడు, గుణ పరిపూర్ణుడు, జీవాత్మలతో విడదీయలేని సంబంధం కలవాడు. ఆయన చేసే పనులు ప్రయోజనకరంగానే చేస్తాడు. శాస్త్రాలలో కర్మ యోగం,  జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైనవి శ్రీమన్నారాయణుని … Read more

ప్రమేయసారము 4

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురము 3   అవతారిక:                     పరమాత్మ సమత జీవులకు నాయకుడు, సర్వ స్వతంత్రుడు. ఆయనను ఎవరూ సాసించలేరు , వంచలేరు, ఆపలేరు . అందు వలననే శాస్త్రము ఆయన అనుగ్రం పొందడానికి కర్మ యోగము, జ్ఞాన యోగము , భక్తి యోగము మొదలైన మార్గాలను గురించి చెప్పింది. అయితే శాస్త్రములోని అంతరాత్మను గ్రహించని వాళ్ళు  కర్మ యోగము, జ్ఞాన యోగము ,భక్తి యోగముల వలన ఆయనను పొంద గలమని భావిచి అనేక ప్రయత్నాలను … Read more

ప్రమేయసారము 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురం 2   అవతారిక:                     జీవాత్మలు తమ స్వరూమైన భగవద్దాసత్వాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలిసి వుంది. కేవలం తెలుసు కోవటమే చాలదు, నిరంతరం శ్రీమన్నారాయణునికి  కైంకర్యం చేస్తూ వుండాలి తప్ప ఇతర ప్రయోజనాలను ఆశించ రాదు. ఒక వేళ జీవుడు శ్రీమన్నారాయణునికి కైంకర్యం చేయక ఇతర ప్రయోజనాలను ఆశించినట్లయితే దాసభావం   కలిగిఉన్నట్లు కాదు. ఆ జీవుడు చెసే పనులకు ప్రయోజనం లేదు. శ్రీమన్నారాయణుడు త్రివిక్రమావతారంలో సకల భువనాలను తన … Read more