తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 71 – 80
పూర్తి క్రమము << తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 61 – 70 పాశురం: 71 అవతారిక: భగవంతుడి గుణముల స్వరూపం యొక్క విషయంలో సందేహం కలిగితే ఆ అతిశంఖని తొలగించిన ప్రకారాన్ని తెలియజేసే దశకం ‘దేవి మార్‘ అనే 71 వ తిరువాయ్ మోళి. ఆ పాశురాలలో నమ్మాళ్వార్ తెలియజేసిన విషయాలు సంగ్రహంగా ప్రస్తుత ’తేవన్ ఉఱై పతియిల్’ అనే పాశురంలో మామునులు మనకు అనుగ్రహించారు. తేవన్ ఉఱై పతియిల్ శేరప్పెఱామైయాల్మేవుమ్ అడియార్ వశనామ్ మెయన్నిలైయుమ్ – … Read more