తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 41 – 50
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 31 – 40 పాశురము 41 అవతారిక: 5 వ పత్తు, మొదటి దశకమైన ‘కైయార్ శక్కరత్తు’ లో ఆళ్వార్లు పరమాత్మ తన నిర్హేతుక కృపతో తన వంటి వాడిని స్వీకరించడాన్ని చూసి ఆశ్చర్యచకితుడై ఆ భ్రమలో పాడారు. ఆ పాశురాల సారాన్ని మామునులు మనకు సంక్షిప్తంగా ఇక్కడ అనుగ్రహించారు. కైయారుం శక్కరత్తోన్ కాదలిన్ఱిక్కే … Read more