పూర్వ దినచర్య – శ్లోకం 1 – అంగే కవేర
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 1 అంగేకవేర కన్యాయః తుంగేభువన మంగళే రంగే ధామ్నిసుఖాసీనం వందే వరవరం మునిం ప్రతి పదార్థం: తుంగే = ఉన్నతమైన భువన మంగళే = సకల ప్రాణుల మంగళములకు కారణమైన కవేర కన్యాయః = అక్కడ కావేరి నదీ (నడుమ )లో ఉంటుంది రంగే ధామ్ని = శ్రీరంగ దివ్య క్షేత్రములో సుఖాసీనం = సుఖముగా ఆసీనమైవున్న వరవరం = … Read more