యతిరాజ వింశతి – 18
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 17 కాలత్రయేsపి కరణత్రయనిర్మితాతిపాపక్షయస్య శరణం భగవత్క్షమైవ | సా చ త్వయైవ కమలారమణౌsథ్రితా యత్ క్షేమస్య ఏవ హి యతీంద్ర! భవచ్చితానాం || ప్రతి పదార్థం: యతీంద్ర = ఓ యతీంద్రా కాలత్రయేsపి = భూత భ్విష్యత్ వర్తమానాలనే మూడు కాలాలలో కరణత్రయనిర్మిత = మనోవాకాయ కర్మణా అతిపాపక్షయస్య = మహా ఘోర పాపములు చేసిన జీవాత్మలకు( … Read more