పూర్వ దినచర్య – శ్లోకం 10 – స్వయమానముఖాంభోజం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 10 స్వయమానముఖాంభోజం ద్వమానదృగంచలం! మయి ప్రసాద ప్రవణం మధురోదారభాషణం!! ప్రతి పదార్థము: స్వయమానముఖాంభోజం = ఎల్లప్పుడు వికసించిన తామర వంటి చిరునవ్వుతో విలసిల్లే వారు ద్వమానదృగంచలం = కరుణ పొంగు కన్నులు గల వారు మయి = ఇంత కాలము వారికి ముఖము చాటేసిన దాసుడిపై ప్రసాద ప్రవణం = కృపచూప చూపుటలో సిద్దహస్తులు మధురోదారభాషణం = మధురమైన … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 9 – మంత్ర

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 9 మంత్ర రత్న అనుసంధాన సంతత స్పురితాధరం! తదర్థ తత్వ నిధన్యాన సన్నంద పులకోద్రమం!!    ప్రతి పదార్థము: మంత్ర రత్న అనుసంధాన సంతత స్పురితాధరం—– మంత్ర రత్నమనబడే ద్వయ మంత్రమును నిరంతరము అనుసంధానము చేస్తూ వుండటము వలన మెల్లగా కదులుతున్న పెదవులు గల వారు…. తదర్థ తత్వ నిధన్యాన సన్నంద పులకోద్రమం—–ఆ  ద్వయ మంత్రములోని అర్థమును స్మరిస్తూ … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 8 – కాశ్మీర

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య 8- వ శ్లోకము కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా! కౌసేయేన సమింధానం స్కంధ మూలావలంబిన !! ప్రతిపదార్థము: కాశ్మీర కేసరస్తోమ కడారస్నిగ్దరోచిషా—కుంకుమపూవుల రంగులో ప్రకాశిస్తున్న స్కంధ మూలావలంబిన —- భుజముల మీద ధరించివున్న కౌసేయేన —– పట్టు వస్త్రమును ధరించిన సమింధానం——- గొప్పగా ప్రకాశిస్తున్న భావము: ఈ శ్లోకములో ఊర్ధ్వపుండ్రములను ధరించిన భుజములను దానిపై ఉన్న పట్టువస్త్రమును  వర్ణిస్తున్నారు. పట్టువస్త్రమును  ఉత్తరీయముగా … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 7 – అంభోజ

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 7 అంభోజ బీజ మాలాభిః అభిజాత భుజాంతరం! ఊర్ధ్వ పుడ్రైః ఉపశ్లిష్టం ఉచిత స్థాన లక్షణైః! ప్రతి పదార్థము: అంభోజ బీజ మాలాభిః = తామర్ పూసలచే చేయబడ్డ మాలలతో అభిజాత భుజాంతరం = అలంకరింప బడిన భుజములు, ఉన్నతమైన  హృదయ పీఠము గలవారు ఉచిత స్థాన లక్షణైః = శాస్త్ర యుక్తమైన అవయవ సౌందర్యమును కలిగి యున్న … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 6 – మృణాళ

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 6 మృణాళ తంతుసంతాన  సంస్థాన ధవళద్విషా! శోభితం యఙ్ఞసూత్రేణ నాభి బింబ సనాబినా!  ప్రతి పదార్థము: మృణాళ తంతుసంతాన  సంస్థాన ధవళద్విషా! _ తామర తూడులోని పోగుల వంటి మేని ఛాయ గల విగ్రహమును నాభి బింబ సనాభినా! _ గుండ్రని నాభి దేశముతోనూ యఙ్ఞసూత్రేణ _  యఙ్ఞోపవీతము తోనూ శోభితం  _  శోభించు చుండు భావము: ఎఱుంబిఅప్పా  ఈ … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 5 – ఆంలాన

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 5 ఆంలాన కోమలాకారం ఆతామ్ర విమలాంభరం! ఆపీన విపులోరస్కం ఆజానుభుజ భూషణం!! ప్రతి పదార్థము: ఆంలాన కొమలాకారమ్ – ముడుచుకోని పుష్పము వలె వారి దివ్య మంగళ విగ్రహం ఉన్నది ఆతామ్ర విమలాంభరం_ పరిశుద్దమైన కాషాయ వస్త్రమును ధరించిన వారు ఆపీన విపులోరస్కం _ ఉన్నతమైన వక్షస్థలము గల వారు ఆజానుభుజ భూషణం_ ఆజాను బాహువులు కల వారు … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 4 – పార్శ్వతః

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 4 పార్శ్వతః పాణిపద్మాభ్యాం పరిగృహ్య భవత్ప్రియై! విన్యస్యంతం శనైరంగ్రీ మృదులౌ  మేధినీతలే!! ప్రతి పదార్థము: పార్శ్వతః = రెండువైపులా భవత్ = తమరి ప్రియై = ప్రీతి పాత్రులైన కొయిల్ అణ్ణన్ గారిని, వారి తమ్ములను పాణిపద్మాభ్యాం = తామర పూల వంటి చేతులతో పరిగృహ్య = బాగుగా పట్టుకొని మృదులౌ = మృధువుగా అంగ్రీ = పాదములను మేధినీతలే … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 3 – సుధానిధి

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 3 సుధానిధి మివ స్వైర స్వీక్రుతో దగ్ర విగ్రహం ! ప్రసన్నార్క ప్రతికాశ  ప్రకాశ పరివేష్టితం ! ! ప్రతి పదార్థము: స్వైర స్వీక్రుత ఉదగ్ర విగ్రహం _  తనకిష్టమైన స్వరూపమును తానే స్వీకరించిన అందమైన విగ్రహ రూపుడైన సుధానిధి మివ (సతితం) _పాల కడలి వంటి తెల్లని వర్ణము గల వాడు ప్రతికాశ  ప్రకాశ పరివేష్టితం _ … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 2 – మయి ప్రవిశతి

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 2 మయి ప్రవిశతి శ్రీమన్ మందిరం రంగశాయినః పత్యుః పదాంభుజం ద్రష్ట్రుం ఆయాంతం అవిదూరతః! అవతారిక: మొదట మంగళాశాసనము చేసిన తరవాత తమ ఆచార్యులైన మణవాళ మామునులు తమకనుగ్రహించిన విధమును ప్రస్తుతించారు. వారి శ్రీ సూక్తులను వినుట, వారిని సేవించుట,  వారిని కీర్తించుట తమకుత్తారకములని, సంసార క్లేశములను  తొలగదోయగలవని చెప్పుకున్నారు. ఆచార్యులను వారి సమక్షములోనే  కీర్తించాలని,మామునులను స్తుతించతలచి దానిని … Read more

పూర్వ దినచర్య – శ్లోకం 1 – అంగే కవేర

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య శ్లోకం 1 అంగేకవేర కన్యాయః తుంగేభువన మంగళే రంగే ధామ్నిసుఖాసీనం వందే వరవరం మునిం ప్రతి పదార్థం: తుంగే = ఉన్నతమైన భువన మంగళే = సకల ప్రాణుల  మంగళములకు  కారణమైన కవేర కన్యాయః = అక్కడ కావేరి  నదీ (నడుమ )లో ఉంటుంది రంగే ధామ్ని = శ్రీరంగ దివ్య క్షేత్రములో సుఖాసీనం = సుఖముగా ఆసీనమైవున్న వరవరం = … Read more