ఆర్తి ప్రబంధం – 13

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 12 ప్రస్తావన ఇంతవరకు మణవాళమామునులు అభ్యర్ధించిన పలువిషయములను శ్రీ రామానుజులు ప్రసాదించిరి. శ్రీరామానుజుల సౌలభ్యముచే మామునుల కోరికలన్నీ నెరవేరెను. అట్టి వారి సౌలభ్యమునకు వశులైన మామునులు, ఈ పాశురమున రామానుజుల సౌందర్యమునకు ముగ్ధులై వారికి మంగళాశాసనము చేసిరి. వారు శ్రీ రామానుజులకు మాత్రమే మంగళాశాసనము చేయక, వారితొ సంబంధము ఉన్న అందరికీ మంగళాశాసనము చేసిరి. పాశురం … Read more

ఆర్తి ప్రబంధం – 12

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం <<ఆర్తి ప్రబంధం – 11 ఎమ్పెరుమానార్ – తిరువాయ్ మొళి పిళ్ళై – మామునిగళ్ ప్రస్తావన ఇంతకు మునుపటి పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులను తమకు వడుగ నంబి యొక్క స్థితిని ప్రసాదించమని విన్నపించెను. శ్రీ రామానుజులు ” ఓ! మణవాళ మాముని ! మీరు వడుగ నంబుల స్థితిని ప్రసాదించమని ఆడుగుచ్చున్నారు. కాని అట్లు చేయుటకు మీకు … Read more

ఆర్తి ప్రబంధం – 11

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం << ఆర్తి ప్రబంధం – 10 వడుగ నమ్బి ప్రస్తావన ఈ పాశురమున మణవాళ మామునులు శ్రీ రామానుజులు తనను ప్రశ్నించినట్లు తలెచెను. శ్రీ రామానుజులు ” ఓ మణవాళ మామునీ! నిళలుమ్ అడితారుమానోమ్ (పెరియ తిరువన్దాది 31)’, ‘మేవినేన్ అవన్ పొన్నడి (కణ్ణినుణ్ చిఱుత్ తాంబు 2)’, ‘రామానుజ పదచ్చాయా (ఎమ్బార్ తనియన్)‘, ఈ వాక్యములలో పేర్కొన్నట్లు మీరు పారతంత్రియమునకు … Read more

స్తోత్రరత్నం – తనియన్లు

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః స్తోత్రరత్నం ఆళవందార్, కాట్టుమన్నార్ కోయిల్ ఈ గ్రంథమునకు ఉన్న తనియన్లను తెలుసుకుందాం. స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం | స్తోత్రయామాస యోగీంద్రః తం వన్దే యామునాహ్వయం|| గ్రాహ్యమునకు దుర్గమైన వేదాంత రహస్యములను సులభముగా గ్రాహ్యమగునట్లు తమ స్తోత్రరత్నమున విశదీకరించిన,  యోగులలో శ్రేష్ఠులైన యామునాచార్యులకు వందనం. యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః | వస్తుతాముపయాతో2హం యామునేయం నమామి తం || ఎవరి దివ్యకృపతో నా కల్మషములన్నీ … Read more

స్తోత్రరత్నం

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః పాలకడలిలో ఆదిశేషుని పై వేంచేసిన లక్ష్మీ నారాయణులు ఆళవందార్ , నాథమునుల  – కాట్టుమన్నార్ కోయిల్ ఆళవందార్ విశిష్ఠాద్వైత సిద్ధాంతమున  మరియు శ్రీవైష్ణవసాంప్రదాయమున మహా పండితులు మరియు మహాఙ్ఞాని అయిన  నాథమునుల మనుమలు. వీరు తమ స్తోత్రరత్నమున ద్వయమంత్రమును  విశదపరచు ప్రధానమైన ప్రాప్యం మరియు ప్రాపకములను  వివరంగా తెలియపరిచారు. మన పూర్వాచార్యులు అనుగ్రహించిన సంస్కృత గ్రంథాలలో దీనిని మొదటిదిగా పరిగణిస్తారు. ఇళయాళ్వార్ (శ్రీరామానుజులు)ను ఆళవందార్ శిష్యునిగా  చేయుటకు  పెరియనంబి … Read more

శ్రీ దేవరాజ అష్టకమ్ – శ్లోకములు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ దేవరాజ అష్టకమ్ << తనియన్లు శ్లోకము 1 నమస్తే హస్తభి శైలేష  శ్రీమన్! అమ్భోజలోచన ! | శరణమ్ త్వమ్ ప్రపన్నోస్మి ప్రణతార్తి హరాచ్యుత !  || శ్రోతవ్యం హే హస్తిగిరినాథ !శ్రీ పతి! అరవిన్ద లోచన! మీకు సాశ్టాన్గములు సమర్పణము చేయుచుంటిమి, హే దేవరాజ మిమ్ము కొలిచెడు భక్తులన్డరి ఆర్తులను, కష్టములను మీరు తొలగిస్తారు. దాసులను యెన్నడు విడువక వారిని ఎల్లప్పుడూ … Read more

శ్రీ దేవరాజ అష్టకమ్ – తనియన్లు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ దేవరాజ అష్టకమ్ శ్రీమత్ కంచి మునిమ్ వందే  కమలాపతి ననధనమ్ | వరధాన్గ్రి సదా సన్గ రసాయన పరాయణమ్ || శ్రోతవ్యం శ్రీ  కమలపతి పుత్రులు, మరియును నిరతము వరదరాజ శ్రీ చరణములను ఆశ్రయున్చుకొని వుండి వాటి అమృతముతో కలిసి మమెకమైనట్టి శ్రీ తిరుక్కచ్చి నమ్బి స్వామి యొక్క శ్రీ చరణాలకు ప్రణామములు.   దేవరాజ దయా పాత్రమ్ శ్రీ కంచి పూర్ణ … Read more

ఆర్తి ప్రబంధం – 10

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 9 నమ్మాళ్వార్ మరియు ఎమ్పెరుమానార్ – ఆళ్వార్ తిరునగరి ప్రస్తావన మణవాళ మామునులు తాను ఎందులకు మరల మరల జనించి మరణించుచుండెనో అని పరిశీలిస్తున్నారు. తనకు ఈ జనన మరణములు కొనసాగుటకు శ్రీ రామానుజుల చరణపద్మములను ఆశ్రయించి అక్కడే ఎల్లప్పుడు నివసించక పోవడం ఒక్కటే కారణమని నిశ్చయించెను. ఆ దివ్య పాదములకు దూరమగుటయే అన్నింటికి కారణము. … Read more

ఆర్తి ప్రబంధం – 9

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 8 ప్రస్తావన మణవాళ మామునులు వారితో ఉన్న కొందరికి సమాధానము చెప్పుచున్నరు. వారందరు మామునులని ఇట్లు ప్రశ్నించెను ” ఓ! మణవాళ మామునులు!! “నోఱ్ఱేన్ పల్ పిఱవి (పెరియ తిరుమొళి 1.9.8) అను వాఖ్యానుసారం ఈ ఆత్మకు అసంఖ్యాకమైన జననములు, ప్రతీసారి వేరు వేరు శరీరమున కలుగును. ఆ జననములు కర్మములచే శాసించబడిఉండును.మీరే చెప్పుచున్నారు మీకు చాల … Read more

ఆర్తి ప్రబంధం – 8

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 7 పాశురం 8 తన్ కుళవి వాన్ కిణఱ్ఱైచ్ చార్న్దిరుక్కక్ కన్డిరున్దాళ్ ఎన్బదన్ఱో అన్నై పళియేర్కిన్ఱాళ్ – నన్గు ఉణరిల్ ఎన్నాలే ఎన్ నాసమ్ మేలుమ్ యతిరాసా ఉన్నాలే ఆమ్ ఉఱవై ఓర్ ప్రతి పద్ధార్ధం తన్ కుళవి – తన శిశువు (ఎవరైతే) ఒకవేళ చార్న్దిరుక్క – దగ్గర వాన్ కిణఱ్ఱ – ఒక పెద్ద … Read more