జ్ఞానసారము 11
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 10 అవతారిక ‘ ఆసిలరుళాల్ ‘ అన్న పాశురములో శ్రీమన్నారాయణుని తప్ప అన్య ప్రయోజనములను ఆశించని భక్తుల హృదయములో శ్రీమన్నారాయణుడు ఆనందముగా ఉండుట గురించి చెప్పారు. ‘నాళుం ఉలగుం ‘ అన్న పాశురములో శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తూనే అన్య ప్రయోజనములను ఆశించే భక్తుల హృదయములో ఉండుటము ఎంత కష్టమో చెప్పారు. ప్రస్తుత పాశురములో భగవంతుని తప్ప మరేదీ కోరని భక్తుడు చిన్న వాడైనా ప్రేమతో అర్పించేది చిన్న వస్తువే అయినా ఎంత ప్రీతితో పెద్ద … Read more