జ్ఞానసారము 5
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురం 4 పాశురము-5 తీర్త్త ముయన్ఱాడువదుం చెయ్తవంగళ్ చెయ్వనవుం పార్తనై మున్ కాత్త పిరాన్ పార్పతన్ మున్ చీర్తువరై మన్నన్ అడియో మెన్నుం వాళ్వు నమక్కీంత్తర్పిన్ ఎన్న కుఱై వేండుం ఇని ప్రతిపదార్థము: మున్ = మహాభారత యుధ్ధములో(పార్తనై) మనసు చలించి పోయిన అర్జునుని కాత్త పిరాన్ = గీతోపదేశము చేసి మనో చాంచల్యమును పోగొట్టిన శ్రీకృష్ణుడు పార్పతన్ … Read more