ఉత్తర దినచర్య శ్లోకం 8 – అగ్రే పశ్చాదుపరి
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << స్లోకం 7 శ్లోకము అగ్రే పశ్చా దుపరి పరితో భూతలం పార్శ్వతో మే మౌళౌ వక్త్రే వపుషి సకలే మానసామ్భోరుహే చ ! పశ్యన్ పశ్యన్ వరవరమునే ! దివ్యమంఘ్రిద్వయం తే నిత్యం మజ్జన్నమృత జలధౌ నిస్తరేయం భవాబ్ధిమ్ !! ప్రతిపదార్థము: హే వరవరమునే ! = స్వామి వరవరముని తే = తమరి దివ్యం = దివ్యమైన … Read more