ప్రమేయసారము 10
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << పాశురము 9 అవతారిక: కిందటి పాశురములో ఆచార్యులు శ్రీమన్నారాయణుని అవతారమని చెప్పారు. జ్ఞానసారంలో “తిరుమామగళ్ కొళునన్ తానె గురువాగి”అని 39 పాశురములో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి . అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఆచార్యుల గొప్పదనాన్ని చెప్పి, వారు చేసే మహోపకారాన్ని తెలియజేస్తూ ఈ పాశురంతో ప్రబంధాన్ని సుసంపన్నం చేశారు. పాశురము: ఇఱైయుం ఉయిరుం ఇరువర్కుముళ్ళా ముఱైయుం ముఱైయే మొళియుం మఱైయుం ఉణర్తువార్ ఇల్లా నాళ్ … Read more