సప్తగాథై – పాశురము 1 – భాగము 5
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః సప్తగాథై << మునుపు భాగము పూర్వము పలికిన ఈ సంబంధ జ్ఞానానికి ప్రతిసంబంధి అయిన ఈశ్వరుని పట్ల పరత్వ ప్రతిపత్తిని (అనగా ఈశ్వరుడే పరుడనే జ్ఞానానికి చేతనుని పట్ల భగవదనన్న్యార్హ ప్రతిపత్తిని పైన చెప్పబోయే “దివ” మనబడే ఉజ్జీవనమైన కైంకర్యములో ప్రాప్యత్వ ప్రతిపత్తిని, తగిన దారి ఉపాయము అయిన భగవానుని శ్రీచరణాల పట్ల ప్రాపకత్వ ప్రపత్తిని కలిగే విరోధాలు ఇవి అనే విషయాన్ని … Read more