తిరుమాలై – అవతారిక 1
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః తిరుమాలై << తనియన్ వ్యాఖ్యానచక్రవర్తి పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ ప్రబంధానికిచేసిన వ్యాఖ్యానములో విపులమైన అవ తారికను రాసారు. లీలావిభూతిలో ఉన్న వారైనా సరే నిత్యవిభూతిలో ఉన్నవారైనా సరే చేతనులందరికి శ్రీమన్నా రాయనుడే పురుషార్దము. నిత్యవిభూతిలో ఉన్న నిత్యశూరులు ఈ విషయాన్ని బాగా తెలిసినవారవటం చేత నిరం తరం పరమాత్మ అనుభవాన్ని పొందుతుంటారు, కానీ లీలావిభూతిలో ఉన్నవారు మాత్రం ఈ సత్యాన్ని మరచిపో యి దేహమేఆత్మ … Read more