తిరుమాలై – పాసురం 1 – భాగము 2
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః తిరుమాలై <<పాసురం 1 – భాగము 1 పాశురము-1 కావలిల్ పులనై వైత్తు| క్కలి దన్నై క్కడక్కప్పాయ్ న్దు | నావలిట్టురు దరిగిన్రోంమ్ |నమన్ తమర్ తలైగళ్ మీదే | మూవులగుణ్డు ఉమిళ్ న్ద| ముదల్వ నిన్నామమ్ కత్త| ఆవలి ప్పుడమై కండాయ్ | అరజ్ఞమానగరుళానే|| 1 కిందటి భాగంలో ఆళ్వార్లు భగవన్నామ స్మరణ బలం చేత యముడి తల మీద మరియు యమ భటుల తలల మీద కాళ్ళు పెట్టగలమని భావించడం, భగవన్నామ స్మరణ … Read more