కోయిల్ తిరువాయ్మొళి – 10.1 – తాళతామరై
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 9.10 – మాలైనణ్ణి ఆళ్వారు భగవానుడికి నిత్య కైంకర్యాన్ని చేయాలనుకున్నారు. కానీ వారు ఈ ప్రపంచంలో ఇక్కడ చేయలేనని గ్రహించి, పరమపదానికి అధిరోహించి అక్కడ శాశ్వత కైంకార్యం చేయాలనుకున్నారు. తిరుమోగూర్లోని కలామేగ ఎంబెరుమానుడు తన అడ్డంకులను తొలగించి పరమపదము వైపు నడిపించగలడని భావించారు. పరమప ద మార్గములో తనకు తోడుగా ఉండాలని కోరుతూ ఆ భగవానుడికి శరణాగతి చేశారు. … Read more