కోయిల్ తిరువాయ్మొళి – 7.4 – ఆళియెళ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 7.2 – కంగులుమ్ భగవానుడి నుండి విరహవేదనతో ఎంతో బాధను అనుభవించిన ఆళ్వారు నాయికా భావములో రెండు పదిగాలు పాడాడు. ఇది చూసిన భగవానుడు ఆళ్వారుని శాంతింపజేయాలని భావించి, తన విజయాలన్నింటినీ ఆళ్వారుకి వ్యక్తము చేస్తారు. ఆ అనుభవాన్ని లోతుగా అనుభవించిన ఆళ్వారు, అదే అనుభవాన్ని అందరికీ అనుభవింపజేయాలనే గొప్ప సంకల్పముతో ‘ఆళియెళ’ అని ప్రారంభించి ఈ పదిగాన్ని … Read more

కోయిల్ తిరువాయ్మొళి – 7.2 – కంగులుమ్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 6.10 – ఉలగముణ్డ పరాంకుశ నాయకి, శ్రీ రంగనాథుడు భగవానుడితో  నమ్మాళ్వార్ల విరహ వేదన శిఖరానికి చేరి వారు స్త్రీ యొక్క మానసిక భావనను పొందుతారు. పరాంకుశ నాయకిగా  శ్రీరంగనాధుని పట్ల అంతులేని ప్రేమ కారణంగా, ఇక మాట్లాడలేని స్థితికి చేరి విరహ వేదనలో ఒక అడుగు ముందుకు వేసి పరాంకుశ నాయకి యొక్క దివ్య మాత (తల్లి) … Read more

ఆర్తి ప్రబంధం – 31

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 30 పరిచయము:  మునుపటి పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులకు పలుమార్లు మంగళం పాడటం మనము చూశాము. అందరూ ప్రీతితో అలవరచుకోవలసిన విషయమది. ఈ పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజుల శౌర్యానికి నమస్కరిస్తూ మంగళం పాడుతున్నారు. అయితే వేద విరుద్దమైన అర్థాలను భోదించు వారిని, ఆ వేదార్థముల అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోని … Read more

తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 11 – 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము <<తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 1 – 10 పాశురము 11 అవతారిక: ఆళ్వార్లు సకల చేతనాచేతన పదార్థాలు తనలాగానే పరమాత్మ ఎడబాటును సహించలేక విలపిస్తున్నట్లు భావించి పాడిన తిరువాయ్మొళి భావాన్ని ఈ పాశురంలో  మాముణులు వివరిస్తున్నారు. వాయుం తిరుమాల్ మరై య  నిర్క ఆట్రామైపోయ్ వింజి మిక్క పులంబుదలాల్   ఆయఅరియాదవట్రోడు అణ్ఐన్ దళుద మాఱన్శెరివారై నోక్కుమ్ తిణిన్ దు ప్రతిపదార్థము … Read more

కోయిల్ తిరువాయ్మొళి – 6.10 – ఉలగముణ్డ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 5.8 – ఆరావముదే శరణాగతి చేయునపుడు, భగవానుడికి ప్రాధాన్యత ఇస్తూ వారి దివ్య మంగళ గుణాలను కీర్తిస్తూ నొక్కిచెప్పాలి, ఉపాయాంతరములను ఎంచుకోక మరే ఇతర ఆశ్రయం లేక తమ నిస్సహాయతని నొక్కి చూపిస్తూ  పిరాట్టి యొక్క పురుషాకారము (శిఫార్సు) తో భగవానుడి దివ్య చరణాల యందు శరణాగతి చేయాలి. అటువంటి పరిపూర్ణమైన శరణాగతి  తిరువేంగడముడైయానుడి యందు ఆళ్వారు ఈ … Read more

ఆర్తి ప్రబంధం – 30

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 29 పరిచయము:  మణవాళ మామునులు ఈ పాశురములో,  శ్రీ రామానుజులను ఆపాదమస్తకం కీర్తిస్తూ మంగళాసాననాలు అందిస్తున్నారు. అనేక ఇతర తత్వవేక్తలతో చర్చించిన తరువాత శ్రీ రామానుజులు అలసిపోయి ఉంటారని మణవాళ మామునులు భావిస్తున్నారు. శ్రీ రామానుజులు  శ్రీ భాష్యం మరియు తిరువాయ్మొళి రూపములో తన చేతిలో ఉన్నట్టుగా మణవాళ మామునులు భావిస్తున్నారు. ఇలా అద్భుతంగా … Read more

కోయిల్ తిరువాయ్మొళి – 5.8 – ఆరావముదే

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 5.7 – నోఱ్ఱ సిరీవరమంగళనగర్లోని వానమామలై భగవానుడి వద్ద సంపూర్ణ శరణాగతి చేసిన తరువాత కూడా, తన ఎదుట భగవానుడు ప్రత్యక్షము కాలేదని నమ్మాళ్వార్లు గమనించి, “బహుశా తిరుక్కుడందైలోని భగవానుడు తన శరణాగతిని స్వీకరిస్తాడు” అని భావించి, తన అనన్యగతిత్వ (ఏ ఇతర ఆశ్రయం లేకపోవడం) స్థితి గురించి నొక్కి చెబుతూ తిరుక్కుడందై ఆరావముదన్ భగవానుడికి శరణాగతి చేస్తారు. … Read more

కోయిల్ తిరువాయ్మొళి – 5.7 – నోఱ్ఱ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి << 5.5 – ఎంగనేయో అహమేవ పరంతత్వం ఎంబెరుమాన్ తన పట్ల అణువు మాత్రము ప్రేమ ఉన్నాకూడా వచ్చి రక్షిస్తాడు, వచ్చి తననెందుకు రక్షించలేదని ఆళ్వారు ఆలోచిస్తున్నారు. తాను సొంత మార్గాలను అనుసరిస్తున్నాడని ఎంబెరుమాన్ ఆలోచిస్తున్నాడేమో నని భావించి, ఆళ్వారు తాను నిస్సహాయుడనని అల్పుడనని ప్రకటిస్తూ ఈ పదిగములో వానమామలై భగవానుడికి శరణాగతి చేస్తున్నారు. మొదటి పాశురము:  “నిన్ను పొందడానికి  … Read more

ఆర్తి ప్రబంధం – 29

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 28 పరిచయము:  మణవాళ మామునులు ఈ పాశురములో  శ్రీ రామానుజుల యొక్క దిగ్విజయాలను, పరమపద మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను నాశనం చేసే బాధ్యతను వహించే శ్రీ రామానుజులను కీర్తిస్తున్నారు.  శ్రీ రామానుజులు తన ప్రత్యర్థులను, వేద విరుద్దులను, వేదములలో చెప్పబడిన వాటిని వక్రీకరించిన వారిని ఎలా ఓడించారో మణవాళ మామునులు వివరిస్తున్నారు. శ్రీభాష్యము మొదలైన … Read more

ఆర్తి ప్రబంధం – 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 27 పరిచయము: తాము ఎన్నడూ శ్రద్ధ చూపని వాటిపైన శ్రద్ధ కల్పించి ఆ కార్యములను సుసంపన్నం చేసేలా చేసిన శ్రీ రామానుజుల అనుగ్రహమును మణవాళ మామునులు అనుభవిస్తున్నారు. మణవాళ మామునులు వారి పూర్వ జీవితంలో అన్నీ సత్కార్యములే చేసినా కానీ వారికి పరమపదానికి వెళ్ళడంపై పెద్ద ఆసక్తి ఉండేది కాదు. శ్రీ రామానుజులు వారిని … Read more