తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 31 – 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 21 – 30  పాశురము 31  అవతారిక:  తిరువాయ్మొళి నాలుగవ పత్తు మొదటి దశకము అయిన ‘వరునాయగమాయ్ ‘ అనే పాశురాలలో, అల్పము అస్థిరము అయిన కైవల్యము మీద ఆశపడకుండా ప్రల ప్రదుడు, ప్రాప్యుడు అయిన శ్రీమన్నారాయణుని ఆశ్రయించి, తరించండి అని ఉపదేశించారు.  ఒరునాయగమాయ్ * ఉలగుక్కు * వానోర్ ఇరునాట్టి * లేఱియుయ్క్కుం … Read more

ఆర్తి ప్రబంధం – 48

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 47 పరిచయము: మునుపటి పాశురములో, భక్తులకు అన్ని రకాల కైంకర్యాలు చేయడం గురించి మాముణులు ప్రస్తావించారు. “ఇరామానుజాయ నమః” అనే మంత్రాన్ని ధ్యానించేటప్పుడు, కైంకర్యం చేయాలనే కోరికను, సంకల్పాన్ని ఎవరు ఇచ్చారో వారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ పాశురములో శ్రీ రామానుజులకు, వారి దాసులకు కైంకార్యం చేయమని, తనకు ఇంద్రియాలను, అవయవాలను అనుగ్రహించినది పెరియ … Read more

ఆర్తి ప్రబంధం – 47

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 46 పరిచయము: మాముణులు సంతోషంగా “ఎతిరాశర్ క్కాళానోం యాం” అని పలికి, “రామానుజ” అనే దివ్య నామము యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేయాలని ఆశిస్తున్నారు. గతంలో “మాకాంత నారణనార్”,  “నారాయణన్ తిరుమాల్” అని చెప్పినట్లుగా ఇది “నారాయణ” అనే దివ్య నామము కంటే చమత్కారమైనది, భిన్నమైనదని మాముణులు వివరిస్తున్నారు. పాశురము 47: ఇరామానుశాయ నమవెన్ఱు … Read more

ఆర్తి ప్రబంధం – 46

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 45 పరిచయము: మునుపటి పాశురములో, మాముణులు తమ ఆచార్యుల గొప్పతనాన్ని కీర్తించారు, వారి దయ వల్లనే తాను ఉద్దరింపబడ్డారని వివరించారు. ఈ పాశురములో, వారు దానిని మరింత లోతుగా వివరిస్తున్నారు. పాశురము 46: తిరువాయ్మొళి ప్పిళ్ళై తీవినైయోందమ్మై గురువాగి వందు ఉయ్యక్కొండు – పొరువిల్ మది తాన్ అళిత్తరుళుం వాళ్వన్ఱో నెంజే ఎతిరాశర్కు ఆళానోం … Read more

ఆర్తి ప్రబంధం – 45

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 44 పరిచయము: మునుపటి పాశురములో, మాముణులు “మాకాంత నారణణార్ వైగుం వగై” వాఖ్యములో సర్వవ్యాపి శ్రీమన్నారాయణ గురించి వివరిస్తున్నారు. ఈ పాశురములో, తాను మునుపటి పాశురములో వివరించిన విధంగా అత్యల్పులైన “మోహాంతకులు”లో తాను ఒకరని భావిస్తున్నారు, అనగా, శ్రీమన్నారాయణ అవగాహన లేని, అంధకార ఒంటరి తనాలను మాత్రమే చూసే వారి సమూహంలో తానూ ఒకరని, … Read more

ఆర్తి ప్రబంధం – 44

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 43 పరిచయము: మునుపటి పాశురములో, “ఇంద ఉలగయిల్ పొరుందామై ఏదుమిల్లై అంద పోగ ఆశైయిల్లై” అని మాముణులు అన్నారు. అంటే తనకు ఈ లౌకిక జీవితముపై  నిరాసక్తి లేదు, పైగా పరమపదానికి వెళ్ళాలనే కోరిక కూడా లేదని మాముణులు తెలుపుతున్నారు. ఈ మాట చెప్పిన తరువాత, ఈ లోకములో ఇతర మనుషులను చూసి, వారు … Read more

ఆర్తి ప్రబంధం – 43

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 42 పరిచయము: మునుపటి పాశురములో, “ఇరంగాయ్ ఎతిరాశా” అనే వాక్యాన్ని మాముణులు ఉపయోగించారు. అనగా మాముణులు విసుగు చెందారని సూచిస్తుంది. పరమపదానికి వెళ్లాలనుకునే వ్యక్తికి రెండు విషయాలు అవసరం (1) అక్కడికి వెళ్ళాలనే ఆసక్తి ఉండటం,  (2) ఇక్కడ ఈ భూమిపై ఉండాలని ఆసక్తి లేకపోవడం. ఈ రెండు అవసరాలు “ప్రాప్య భూమియిల్ ప్రావణ్యముం … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పన్నిరండాం తిరుమొళి – మఱ్ఱు ఇరుందీర్గట్కు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << పదినొన్ఱాం తిరుమొళి – తాం ఉగక్కుం ఆతడు సర్వరక్షకుడని, అందరినీ రక్షిస్తాడని ఎంబెరుమానుడి మాటలను ఆమె నమ్మింది, కానీ ఫలించలేదు. పెరియాళ్వార్లతో తనకున్న సంబంధాన్ని ఆమె నమ్మింది. అది కూడా ఆమె ఆశించిన ఫలాన్ని ఇవ్వలేకపోయింది. వీటి చింతన చేస్తూ బాధని అనుభవించింది. ఎంబెరుమానుడు స్వతంత్రుడు అయినందున, ఆమె తన ఆచార్యులైన పెరియాళ్వార్ల ద్వారా ఆతనిని పొందాలని ప్రయత్నించింది. … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదినొన్ఱాం తిరుమొళి – తాం ఉగక్కుం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << పత్తాం తిరుమొళి – కార్కొడల్ పూక్కాళ్ అన్న మాట భగవానుడు తప్పడు; మమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు. ఒకవేళ ఇది విఫలమైనా, తాను పెరియాళ్వార్ల దివ్య పుత్రిక అయినందున తప్పకుండా ఆశ్రయం ఇస్తాడని ఆండాళ్ దృఢ విష్వాసముతో ఉంది.  అయిననూ ఆతడు రానందున, తన చుట్టు ఉన్న అనేక వస్తువులలో ఎంబెరుమానుడి రూపాన్ని గుర్తు చేసుకొని, అర్జునుడి బాణాలతో గాయపడి … Read more

ఆర్తి ప్రబంధం – 42

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 41 పరిచయము: శ్రీ రామానుజులు తమ మనస్సులో, “అకించన్యము” (తన కంటు ఏమీ లేకపోవడం)” మరియు “అనన్యగతిత్వం (వేరే ఆశ్రయం లేకపోవడం)” తో ఉన్న మాముణులను తాను పొందడం ఎంత అదృష్థము అని భావిస్తున్నారు. శ్రీ రామానుజులు సంతోషించి, వారి ఇవ్వవలసిన వాటి గురించి ఆలోచిస్తున్నారు. ప్రేమ, భక్తి  కలిగి ఉన్న మాముణులను ఆశీర్వదించడం … Read more