ఆళ్వార్/ఆచార్యుల వాళి తిరునామాలు – తిరుమళిశై ఆళ్వార్ – సరళ వివరణ
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << ముదల్ ఆళ్వార్లు తిరుమళిశై ఆళ్వార్ తిరుమళిశై ఆళ్వార్ తిరుమళిశై అనే క్షేత్రంలో అవతరించారు. వీరి తిరునక్షత్రం పుష్య మాసంలో వచ్చే మఖ నక్షత్రం నాడు. ఆయన అనేక ప్రబంధాలతో ఈ లోకాన్ని అనుగ్రహించారు. కానీ దురదృష్టవశాత్తు, ఇప్పుడు రెండు ప్రబంధాలు మాత్రమే లభిస్తున్నాయి. అవి నాన్ముగన్ తిరువందాది మరియు తిరుచ్చందవిరుత్తం. తిరుమళిశై ఆళ్వార్ ఎంపెరుమాన్ యొక్క అంతర్యామిత్వంలో (లోపల … Read more