ఆర్తి ప్రబంధం – 11
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం << ఆర్తి ప్రబంధం – 10 వడుగ నమ్బి ప్రస్తావన ఈ పాశురమున మణవాళ మామునులు శ్రీ రామానుజులు తనను ప్రశ్నించినట్లు తలెచెను. శ్రీ రామానుజులు ” ఓ మణవాళ మామునీ! నిళలుమ్ అడితారుమానోమ్ (పెరియ తిరువన్దాది 31)’, ‘మేవినేన్ అవన్ పొన్నడి (కణ్ణినుణ్ చిఱుత్ తాంబు 2)’, ‘రామానుజ పదచ్చాయా (ఎమ్బార్ తనియన్)‘, ఈ వాక్యములలో పేర్కొన్నట్లు మీరు పారతంత్రియమునకు … Read more