పూర్వ దినచర్య – శ్లోకం 32 – తతః శ్శుభాశ్రయే
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 31 శ్లోకం 32 తతః శ్శుభాశ్రయే తస్మిన్ నిమగ్నం నిభృతం మనః । యతీంద్ర ప్రవణం కర్తుం యతమానం నమామి తం ।। ప్రతి పదార్థము: తతః = యోగమైన భగధ్యానమును చేసిన తరువాత తస్మిన్ = మునుపు చెప్పిన విధముగా శ్శుభాశ్రయే = యోగులచే ధ్యానింప బడు పరమాత్మ విషయములో నిమగ్నం = నిమగ్నమైన నిభృతం = … Read more