తిరుమాలై
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీరంగనాథుడు తొండరడిప్పొడి ఆళ్వార్ తొండరడిపొడి ఆళ్వార్లు భగవత్కైంకర్యం కంటే భాగవత కైంకర్యం ఉన్నతమైనదిగా భావించారు. వారి తిరునామంలోని తొండర్ –అడి-పొడి అన్న మాటల అర్థాలను చూస్తె వారి భాగవత భక్తి ఎంతటిదో బోధపడుతుంది. తొండర్ – అంటే భాగవతులు, అడి- అంటే వారి శ్రీపాదాలు , పొడి- అంటే ధూళి …అర్తాత్ భాగవత శ్రీపాద ధూళి. సంప్రదాయంలో దీనినే చరమపర్వనిష్ట అని అంటారు. వీరు … Read more