కోయిల్ తిరువాయ్మొళి – 10.10 – మునియే
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి <<10.9 – శూళ్విశుంబు తన మనస్సులో పరమపదాన్ని అనుభవించిన ఆళ్వారు తమ దివ్య నేత్రములను తెరిచి, అతను ఇంకా సంసారం లోనే ఉన్నానని గ్రహించి వేదన చెందుతారు. వారు ఇక భరించలేనని అర్థం చేసుకొని, పిరాట్టిని ప్రార్థిస్తూ భగవానుడిని తనకు పరమపదాన్ని ప్రసాదించమని ఆర్తితో వేడుకుంటారు. కానీ ఆళ్వారు కంటే ఎక్కువ విరహ బాధను భగవానుడు అనుభవిస్తూ వెంటనే పిరాట్టితో … Read more