ఆర్తి ప్రబంధం – 52

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 51 పరిచయము: మాముణులు తాను చేసిన కాల యాపనకి పశ్చాత్తాప పడే అవకాశం కలిగిందని ఇదివరకటి పాశురములో వివరించారు. శ్రీ రామానుజుల అనన్య కృప కారణంగా, వారి అనుగ్రహము వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అని కూడా వివరిస్తున్నారు. అనంతరం, ఈ పాశురములో మాముణులు శ్రీ రామానుజుల కోసమై, పెరియ పెరుమాళ్ళు తన వద్దకు … Read more

ఆర్తి ప్రబంధం – 51

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 50 పరిచయము: మాముణులతో ఎంబెరుమానార్లు, “నీవు ఇతర ప్రాపంచిక మనుషుల గురించి ఎందుకు మాట్లాడాలి? మునుపటి నీ స్థితి ఎలా ఉండింది?” అని ఆలోచిస్తున్నారు. “అనాదిగా నేను కూడా వారిలాగే సమయాన్ని వృథా చేస్తూ ఉండేవాడిని, అలా సమయము వ్యర్థము చేస్తున్నందుకు బాధ పశ్చాతాపము కూడా నాలో ఉండేది కాదు”, అలాంటి నాకు, మీ … Read more

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదిమూన్డ్ఱామ్ తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి < పన్నిరండాం తిరుమొళి – మఱ్ఱు ఇరుందీర్గట్కు ఎక్కడికీ వెళ్లలేని ఆమె పరిస్థితిని చూసి వారు జాలిపడి విచారించారు. ప్రయత్నిస్తే అతి కష్థం మీద ఆమెను ఒక మంచములో పరుండ పెట్టి మాత్రమే తీసుకువెళ్లగలరు. ఈ స్థితిలో కూడా, ఆమె వారితో “మీరు నా స్థితిని చక్కదిద్దాలనుకుంటే, ఎంబెరుమానుడికి సంబంధించిన  ఏ వస్తువైన తీసుకువచ్చి నాపైన మర్దన చేస్తే నా … Read more

ఆర్తి ప్రబంధం – 50

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 49 పరిచయము: మునుపటి పాశురములో చెప్పబడిన వాళ్ళు శ్రీ రామానుజుల దివ్య చరణాల యందు ఆశ్రయం పొందటానికి సిద్ధంగా ఉన్నారు. అల్పమైన, విరుద్ధమైన వాటిపైన వాళ్ళందరూ సమయాన్ని వృధా ఎందుకు చేస్తున్నారని మాముణులు ఆశ్చర్యపోతూ వాళ్ళకి మరొక ముఖ్యమైన విశేషన్ని సలహాగా ఇస్తున్నారు.  శ్రీ రామానుజుల నామ జపము చేయుట ద్వారా, వారు అందరూ … Read more

ఆర్తి ప్రబంధం – 49

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 48 పరిచయము: మునుపటి పాశురములో, మాముణులు “ఎతిరాశ అడి నణ్ణాదవరై ఎణ్ణాదు” అని పలుకుతూ ఈ భూమిపై ప్రాపంచిక మనుషుల పట్ల తనకున్న నిరాసక్తిని వెల్లడిచేస్తున్నారు. అయినప్పటికీ, అందరి పట్ల సున్నితమైన మృదు స్వభావి అయిన మాముణులు, తన తోటి ప్రజలు ఉన్న దుర్భర స్థితిని చూసి భరించలేకపోతున్నారు. తోటి మానవుల పట్ల దయ … Read more

తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 31 – 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 21 – 30  పాశురము 31  అవతారిక:  తిరువాయ్మొళి నాలుగవ పత్తు మొదటి దశకము అయిన ‘వరునాయగమాయ్ ‘ అనే పాశురాలలో, అల్పము అస్థిరము అయిన కైవల్యము మీద ఆశపడకుండా ప్రల ప్రదుడు, ప్రాప్యుడు అయిన శ్రీమన్నారాయణుని ఆశ్రయించి, తరించండి అని ఉపదేశించారు.  ఒరునాయగమాయ్ * ఉలగుక్కు * వానోర్ ఇరునాట్టి * లేఱియుయ్క్కుం … Read more

ఆర్తి ప్రబంధం – 48

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 47 పరిచయము: మునుపటి పాశురములో, భక్తులకు అన్ని రకాల కైంకర్యాలు చేయడం గురించి మాముణులు ప్రస్తావించారు. “ఇరామానుజాయ నమః” అనే మంత్రాన్ని ధ్యానించేటప్పుడు, కైంకర్యం చేయాలనే కోరికను, సంకల్పాన్ని ఎవరు ఇచ్చారో వారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ పాశురములో శ్రీ రామానుజులకు, వారి దాసులకు కైంకార్యం చేయమని, తనకు ఇంద్రియాలను, అవయవాలను అనుగ్రహించినది పెరియ … Read more

ఆర్తి ప్రబంధం – 47

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 46 పరిచయము: మాముణులు సంతోషంగా “ఎతిరాశర్ క్కాళానోం యాం” అని పలికి, “రామానుజ” అనే దివ్య నామము యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేయాలని ఆశిస్తున్నారు. గతంలో “మాకాంత నారణనార్”,  “నారాయణన్ తిరుమాల్” అని చెప్పినట్లుగా ఇది “నారాయణ” అనే దివ్య నామము కంటే చమత్కారమైనది, భిన్నమైనదని మాముణులు వివరిస్తున్నారు. పాశురము 47: ఇరామానుశాయ నమవెన్ఱు … Read more

ఆర్తి ప్రబంధం – 46

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 45 పరిచయము: మునుపటి పాశురములో, మాముణులు తమ ఆచార్యుల గొప్పతనాన్ని కీర్తించారు, వారి దయ వల్లనే తాను ఉద్దరింపబడ్డారని వివరించారు. ఈ పాశురములో, వారు దానిని మరింత లోతుగా వివరిస్తున్నారు. పాశురము 46: తిరువాయ్మొళి ప్పిళ్ళై తీవినైయోందమ్మై గురువాగి వందు ఉయ్యక్కొండు – పొరువిల్ మది తాన్ అళిత్తరుళుం వాళ్వన్ఱో నెంజే ఎతిరాశర్కు ఆళానోం … Read more

ఆర్తి ప్రబంధం – 45

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 44 పరిచయము: మునుపటి పాశురములో, మాముణులు “మాకాంత నారణణార్ వైగుం వగై” వాఖ్యములో సర్వవ్యాపి శ్రీమన్నారాయణ గురించి వివరిస్తున్నారు. ఈ పాశురములో, తాను మునుపటి పాశురములో వివరించిన విధంగా అత్యల్పులైన “మోహాంతకులు”లో తాను ఒకరని భావిస్తున్నారు, అనగా, శ్రీమన్నారాయణ అవగాహన లేని, అంధకార ఒంటరి తనాలను మాత్రమే చూసే వారి సమూహంలో తానూ ఒకరని, … Read more