కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 2.10 – కిళరొళి
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః కోయిల్ తిరువాయ్మొళి <<1- 2 వీడుమిన్ భగవానుడికి ప్రీతి కలిగించే కైంకర్యాన్ని ఆళ్వార్ కోరుకున్నారు. భగవాన్ తెఱ్కుత్తిరుమల అని పిలువబడే తిరుమాలిరుంజోలైలో తాను వాసమున్నాడని ఆళ్వార్కి చూపించి, “నేను మీ కోసం ఇక్కడకు వేంచేశాను, నీవు ఇక్కడకు వచ్చి అన్ని రకాల కైంకర్యాలను నాకందించు” అని అంటారు. అది విన్న ఆళ్వార్ పవిత్రమైన కొండను అనుభవించి ఆనందిస్తారు. మొదటి పాశురము: “సర్వేశ్వరుడికి ప్రియమైన … Read more