జ్ఞానసారము 16
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 15 అవతారిక ఆత్మ స్వరూపము తెలిసిన వారు తమ స్వరూపమును ,ప్రస్తుత స్థితిని తెలిపే విధానాన్నిప్రబంధకర్త ఈ పాశురములో తెలియ జేస్తున్నారు. పాశురము “ తేవర్ మనిశర్ తిరియక్కు తావరమాం యవైయుం అల్లేన్ ఇలగు ముయిర్ –పూవిన్ మిశై ఆరణంగిన్ కేళ్వన్ అమలన్ అరివే వడివాం నారణన్ తాట్కే అడిమై నాన్ “ ప్రతి పదార్థము నాన్ = జీవుడైన దాసుడు తేవర్ … Read more