జ్ఞానసారము 40
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 39 అవతారిక ఆచార్య భక్తి భాగవత దాసత్వము చాలా వివర్ముగా చెప్పబడింది . అంత చెప్పినప్పటికి లోకుల దృష్టిలో వీరు వింతగానే కనపడతారు. వడుగ నంబిగారి వృత్తాంతమును ఉదహరిస్తున్నారు . ఒక సారి శ్రీరంగములో శ్రీరంగనాధుల ఉస్తవము జరుగుతున్నది . శ్రీరంగనాధుల శోభా యాత్ర స్వామి రామానుజుల మఠము దగ్గరకు వచ్చింది . స్వామి రామానుజులు శిష్యులతో వీధిలోకి వెళ్ళి పెరుమాళ్ళను సేవించుకోవటానికి … Read more