జ్ఞానసారము 24
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 23 అవతారిక కిందటి పాశురములో సంచిత, ఆగామి, ప్రారబ్దమనే మూడు విధముల కర్మలలో మొదటి రెంటిని గురించి చెప్పారు. స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ఈ పాశురములో శ్రీమన్నారాయణుడు తనను శరణాగతి చేసిన భక్తులు తెలియక చెసే పాపాలను చూడడు , గణించడు అని వివరిస్తున్నారు. “వణ్డు పడి తుళబ మార్బినిడై సెయ్ద పిళై ఉణ్డు పల ఎన్ఱు … Read more