ఉత్తర దినచర్య శ్లోకం 12 – ఇతి స్తుతి
శ్రీ:శ్రీమతే శఠకోపాయ నమ:శ్రీమతే రామానుజాయ నమ:శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << స్లోకం 11 శ్లోకము ఇతి స్తుతి నిబన్దేన సూచిత స్వమనిషితాన్ ! భృత్యాన్ ప్రేమర్ధయా దృష్ట్యా సిఞిన్తం చిన్తయామి తమ్ !! ప్రతిపదార్థము: ఇతి = పైన చెప్పిన ఆరు శ్లోకాల ప్రకారం స్తుతి నిబన్దేన = స్తోత్రముగా కూర్చబడిన ప్రబందము సూచిత స్వమనిషితాన్ = తాము కోరుకున్నపురుషార్థాలను కలిగియుండి భృత్యాన్ = అమ్మను కొనను అర్హతగల వస్తువులాగా ఉన్న … Read more