తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 21 – 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః తిరుప్పావై << పాశురములు 16 – 20 “భగవాన్ ని అనుభవించడములో నేనూ మీతో ఉన్నాను”  అని నప్పిన్నై పిరాట్టి కూడా ఆండాళ్ సమూహములో చేరుతుంది. ఇరవై ఒకటవ పాశురము:  ఇందులో, ఆమె నందగోపుని  వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను, అతని ఆధిపత్యమును మరియు వేదముల ద్వారా స్థాపించబడిన అతని గుణాలను స్తుతిస్తుంది. ఏఱ్ఱ కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప మాఱ్ఱాదే పాల్ శొరియుమ్ … Read more

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 16 – 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః తిరుప్పావై << పాశురములు 6 – 15 పదహారు మరియు పదియేడవ పాశురములలో, అండాళ్ ఈ సంసారమును, నిత్యసూరుల ప్రతినిధులైన క్షేత్రపాలకులను, ద్వారపాలకులను, ఆదిశేషుని మొదలైనవారిని మేల్కొలుపుతుంది. పదహారవ పాశురము: ఇందులో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క భటులను మేల్కొలుపుతుంది. నాయగనాయ్ నిన్ఱ నన్దగోపనుడైయ కోయిల్ కాప్పానే  కొడిత్తోన్ఱుమ్ తోరణ వాశల్ కాప్పానే మణిక్కదవమ్ తాళ్ … Read more

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 6 – 15

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః తిరుప్పావై << తనియన్లు ఇప్పుడు, ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురము వరకు, తిరువాయ్ ప్పాడి (శ్రీ గోకులం) లోని ఐదు లక్షల గొల్ల భామలను మేల్కొలపడానికి ప్రతినిధులుగా ఆండాళ్ పది మంది గోపికలను మేల్కొల్పుతుంది. ఆమె వేదలో  నైపుణ్యము ఉన్న పది మంది భక్తులను మేల్కొలిపే విధానము బట్టి ఈ పాశురములు అమర్చబడ్డాయి. ఆరవ పాశురము: ఇందులో, ఆమె కృష్ణానుభవానికి క్రొత్తదగుటచే … Read more

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 1 – 5

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః తిరుప్పావై <<తనియన్లు మొదటి పాశురము: ఆండాళ్  గొల్ల భామలను, కాలాన్ని ప్రశంసిస్తూ, భగవాన్ మాత్రమే   మన అంతిమ లక్ష్యమని మరియు సాధనమని ప్రశంసిస్తూ, కృష్ణానుభవం పొందాలనే సంకల్పముతో మార్గళి నోముని పాటించాలని నిశ్చయించుకుంది. మార్గళి త్తింగల్ మది నిఱైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్ శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిఱు మీర్గాళ్ కూర్వేల్ కొడుం తొళిలన్ నన్దగోపన్ కుమరన్ ఏర్ ఆర్ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 23 – 24

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతశీర్షిక పాశురం 23 ఇరవైమూడవ పాశురం. ఆండాళ్ అవతరించిన తిరువాడిపూరమునకు గల సాటిలేని గొప్పదనమును తన మనస్సునకు చెప్పుచున్నారు. పెరియాళ్వార్ పెణ్బిళ్ళైయాయ్* ఆణ్డాళ్ పిఱన్ద తిరువాడి ప్పూరత్తిన్ శీర్మై* ఒరునాళైక్కు ఉణ్డో మనమే ఉణర్ న్దు పార్* ఆణ్డాళుక్కు ఉణ్డాగిల్ ఒప్పు ఇదుక్కుమ్ ఉణ్డు!! ఓ మనసా! పెరియాళ్వార్ల తిరుకుమార్తెగా అవతరించిన శుభ దినమునకు సమాన దినము కలదా బాగా … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 21 -22

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 21 ఆళ్వార్లు పదిమంది అని కొందరు కాదు పన్నెండుమంది అని కొందరు భావిస్తారు. ఎంపెరుమాన్ పరంగా చూచినచో పదిమంది. వీరవతరించిన మాసము మరియు నక్షత్రములను విపులముగా చెప్పుచున్నారు. ఆండాళ్ మరియు మధురకవి ఆళ్వారు అనే వీరిరువురు ఆచార్య నిష్ఠ కలవారు. ఆండాళ్ “విష్ణుచిత్తలే నా దైవం” అని తన తండ్రిగారైన విష్ణుచిత్తులనే తన దైవంగా భావించింది. మధురకవి … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 19 -20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 19 ఈ పందొమ్మిదవ పాశురములో మామునులు పెరియాళ్వార్లచే కృపచేయబడిన తిరుపల్లాండు యొక్క ప్రాశస్త్యమును ఉదాహరణ పూర్వకముగా తెలుపుచున్నారు. కోదిలవామ్ ఆళ్వార్గళ్ కూరుకలై క్కెల్లామ్! ఆది తిరుప్పల్లాణ్డు ఆనదువుమ్ * వేదత్తుక్కు ఓమెన్ను మదుపోల్ ఉళ్ళదుక్కెల్లామ్ శురుక్కాయ్! తాన్మజ్ఞలమ్ (తాన్ మంగళం) ఆదలాల్!! ఎంబెరుమానుని పొందుటకు ఎంబెరుమానే మార్గమని నమ్మి ఇతర మార్గములయందు ఆసక్తిచూపటమనే దోషమేమాత్రము లేనివారు ఆళ్వార్లు. … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 16 -18

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 16 ఈ పదహారవ పాశురము మొదలు ఐదు పాశురములలో మిగతా ఆళ్వావార్ల కంటే ఔన్నత్యము కలిగిన పెరియాళ్వార్ల వైభవమును సాయిస్తున్నారు. ఇన్ ఱై ప్పెరుమై అఱిన్దిలైయో ఏళైనెజ్ఞై! ఇన్ ఱై క్కెన్నేత్త మెనిల్ ఉరైక్కేన్ * నన్ఱిపునై పల్లాణ్డు పాడియ నమ్ పట్టర్పిరాన్ వన్దుదిత్త! నల్లానియల్ శోదినాళ్!! ఈ పాశురములో పెరియాళ్వార్లవతరించిన ఆణి మాస స్వాతీ నక్షత్ర … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 14 -15

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 14 ఈ పాశురములో మామునులు మిగిలిన ఆళ్వార్లందరూ అవయవిగా భావించే నమ్మాళ్వార్లు వైశాఖ మాస విశాఖ నక్షత్రం రోజున అవతరించి, తిరువాయ్మొళి ద్వారా వేద వేదాంత అర్థములను సరళమైన తమిళ్ భాషలో కృప చేసిన విధమును వారి వైభవమును ఈ లోకులందరూ బాగుగా తెలుసుకొను విధముగా సాయిస్తున్నారు. ఏరార్ వైగాశి విశాగత్తినేత్తత్తై! ప్పారోరఱియ ప్పగర్ గిన్ఱేన్ * … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 12 -13

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 12 ఈ పాశురములో మామునులు తై (పుష్య) మాసములో వచ్చే మఖా నక్షత్రమున అవతరించిన తిరుమణిశై పిరాన్/ఆళ్వార్ల కీర్తిని గురించి సకల జనులకు తెలియు విధముగా తెలుపుచున్నారు. తైయిల్ మకమ్ ఇన్ఱు తారణియీర్ ఏత్తమ్! ఇన్ద త్తైయిల్ మగత్తుక్కు చ్చాత్తుగిన్ఱేన్ * తుయ్యమది పెత్త మళిశైప్పిరాన్ పిఱన్దనాళెన్ఱు! నల్ తవర్ గళ్ కొణ్డాడుమ్ నాళ్!! జ్ఞానమునకు పరిశుధ్ధత … Read more