ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 64 – 65
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 64 ఈ పాశురములో ఆచార్యులే ప్రాప్యమని వారిని పొంది వారితో సహవాసము చేస్తూ ఉజ్జీవింప దలచినచో వారిరువురను విడదీయు వారెవరును ఉండరనీ కృపచేయు చున్నారు. తన్నారియనుక్కు త్తాన్ అడిమై శెయ్ వదు* అవన్ ఇన్నాడుదన్నిల్ ఇరుక్కుమ్ నాళ్! అన్నేర్ అఱిన్దుం అదిలాశై యిన్ఱి ఆశారియనై ప్పిఱిన్దిరుప్పారార్?* మనమే పేశు!! ఓ మనసా! శిష్యుడు తమ ఆచార్యునికి … Read more