రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – తనియన్లు
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము మున్నై వినై యగల మూంగిల్ కుడి అముదన్పొన్నం కళఱ్కమల ప్పోదిరణ్డుం – ఎన్నుడైయశెన్నిక్కు అణియాగ చ్చేర్‌త్తినేన్ తెన్బులత్తార్ క్కుఎన్నుక్కడ ఉడైయేన్ యాన్ ఎన్నో జన్మలుగా మూటగట్టుకున్న పాపాలను పటాపంచలు అవ్వాలని మూంగిల్ కుడిలో జన్మించిన బంగారము లాంటి అముదనార్ యొక్క దివ్య పాదాలను నేను నా తలపై ఒక ఆభరణము వలే ఉంచు కున్నాను. ఇక దీని తరువాత యమునితో … Read more