ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 60 – 61
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << గతశీర్షిక పాశురము 60 ఈ పాశురము మొదలుగా శ్రీవచనభూషణము యొక్క ఉన్నతార్థమైన ఆచార్య భక్తిని విస్తారముగా కృపచేయుచున్నారు. ఈ పాశురములో ఆచార్య భక్తి లేనివానిని ఎంబెరుమాన్ తానే ఆదరించడని వివరిస్తున్నారు. తన్ గురువిన్ తాళిణైగళ్ తన్నిల్ అన్బొన్ఱిల్లాదార్। అన్బుతన్బాల్ శెయ్ దాలుమ్ అమ్బుయైకోన్ ఇన్బ మిగు విణ్డాడు తానళిక్క వేణ్డియిరాన్ ఆదలాల్ నణ్డాఱ్ అవర్ గళ్ తిరునాడు॥ తమ … Read more