యతిరాజ వింశతి – 1
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః యతిరాజ వింశతి శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాశయ పరాంకుశ పాదభక్తం | కామాది దోష హరమాత్మ పదస్రుతానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా || ప్రతి పదార్థము: శ్రీమాధవాంఘ్రి జలజద్వయ = సమస్త సంపదలకు నిలయమైన ” మా ” కు ధవుడైన మాధవుని, తామరలకు పొలిన శ్రీ పాదములకు చేయ తగిన నిత్యసేవా ప్రేమా విలాశయ = నిత్య సేవా కైంకర్యములలో … Read more