జ్ఞానసారము – అవతారిక
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << తనియన్ శ్రీ అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు శ్రీమద్రామానుజుల శ్రీపాదములను ఆశ్రయించిన వారు. వేదము మొదలైన సకల శాస్త్రముల అంతరార్థములను ఆచార్యుల ముఖతా తెలుసుకున్న వారు. కావున పరమాత్మను ఆశ్రయించి పొందే ఆనందమును బాగుగా తెలిసినవారు. ఆచార్యుల దగ్గర ఉండి, వారి శ్రీపాదములను సేవించి, వారి అభిమతానుసారముగా నడచుకొన్న వారు. అపారమైన గురుభక్తి గలవారగుటచే శ్రీ అరుళాళ ప్పెరుమాళ్ ఎంబెరుమానార్లు తమ … Read more