జ్ఞానసారము 21
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 20 అవతారిక శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులకు కష్టాలను ఇచ్చినా అది వారి మీద తనకు గల అభిమానము చేతనే అని ఉదాహరణ సహితముగా ఇక్కడ తెలియజేస్తున్నారు. పాశురము “ఆర ప్పెరుంతుయరే సెయ్ దినుం అన్ బర్గళ్ పాల్ వేరిచ్చరోరుగై కోన్ మెయ్ న్నలమాం – తేరిల్ పొఱుత్తఱ్కు అరిదు ఎనినుం మైందన్ ఉదఱ్ పుణ్ణై అఱుత్తఱ్కు ఇసై తాదై … Read more