జ్ఞానసారము 26
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 25 పాశురము-26 “తప్పిల్ గురు అరుళాల్ తామరైయాళ్ నాయగన్ తన్ ఒప్పిల్ అడిగళ్ నమక్కు ఉళ్ళత్తు – వైప్పెన్ఱు తేఱి ఇరుప్పార్గళ్ తేసు పొలి వైగుంతత్తు ఏఱి ఇరుప్పార్ పణిగట్కే ఏయిందు” అవతారిక శరణాగతి మార్గము శ్రీమన్నారాయణునిచే చెప్పబడినది. ఈ విషయమును తమిళ కవి తిరువళ్ళువర్ “పొఱి వాయిల్ ఐయందవిత్తాన్ పొయ్దీర్ ఒళుక్క నెఱి” అన్నారు. అనగా సర్వస్వామి అయిన సర్వేశ్వరుడు చెప్పిన నిజమైన మార్గమే … Read more