పూర్వ దినచర్య – శ్లోకం 30 – తతః
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 29 శ్లోకం 30 తతఃశ్చేత స్సమాధాయ పురుషే పుష్కరేక్షణే । ఉత్తంసిత్ కరద్వందం ఉపవిష్ఠముపహ్వరే ।। ప్రతిపదార్థము: తతః = సాపాటు తరువాత పుష్కరేక్షణే = తామరకన్నులవారైన పురుషే = పరమ పురుషుడైన శ్రీరంగనాథుని వద్ద శ్చేఅతః = తమ అభీష్టమును స్సమాధ్యాయ = విన్నవించి ఉత్తంసిత్కరద్వందం = చేతులు జోడించి నమస్కరించి ఉపహ్వరే = ఏకాంతముగా ఉపవిష్ఠం = … Read more