ఆర్తి ప్రబంధం – 8
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 7 పాశురం 8 తన్ కుళవి వాన్ కిణఱ్ఱైచ్ చార్న్దిరుక్కక్ కన్డిరున్దాళ్ ఎన్బదన్ఱో అన్నై పళియేర్కిన్ఱాళ్ – నన్గు ఉణరిల్ ఎన్నాలే ఎన్ నాసమ్ మేలుమ్ యతిరాసా ఉన్నాలే ఆమ్ ఉఱవై ఓర్ ప్రతి పద్ధార్ధం తన్ కుళవి – తన శిశువు (ఎవరైతే) ఒకవేళ చార్న్దిరుక్క – దగ్గర వాన్ కిణఱ్ఱ – ఒక పెద్ద … Read more