ఆర్తి ప్రబంధం – 56

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 55 పరిచయము: మునుపటి పాశురములో, “మధురకవి శొర్పడియే నిలయాగ ప్పెఱ్ఱోం” అని మాముణులు అన్నారు. దానికి సంబంధించి ఈ పాశురములో, వారు ఎంబెరుమానార్ల దివ్య చరణ కమలాల యందు శాశ్వతమైన సేవని అభ్యర్థిస్తారు. పాశురము 56: ఉందన్ అభిమానమే ఉత్తారకం ఎన్ఱు శిందై తెళిందిరుక్క చెయ్ద నీ అందో యతిరాశా! నోయ్గళల్ ఎన్నై నలక్కామల్ … Read more

ఆర్తి ప్రబంధం – 55

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 54 పరిచయము: నిజమైన శిష్యుడిగా,  గొప్ప అనుచరుడిగా మనము రెండు విషయాలను తెలుసుకోవాలి. (1) తమ ఆచార్యుడు తనకు చేసిన అన్ని ఉపకారాలను గురించి ధ్యానించడం. (2) భవిష్యత్తులో ఆచార్యుడు అతనికి చేయబోయే వాటి పట్ల ఆసక్తి చూపించడం. ఈ పాశురము ప్రత్యేకంగా మొదటి విషయము గురించి వివరిస్తుంది. ఎంబెరుమానార్లు తనకి ప్రసాదించిన అద్భుత … Read more

ఆర్తి ప్రబంధం – 54

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 53 పరిచయము: మునుపటి పాశురములో, మాముణులు తనను ఈ లోకము నుండి విముక్తులను చేసి ఉన్నత గతికి చేర్చమని శ్రీ రామానుజులతో విజ్ఞప్తి చేశారు. తన కోరికను శ్రీ రామానుజులు నెరవేరుస్తారని మాముణులు ఆశిస్తున్నారు. అయితే, మాముణులు అంతటితో సంతృప్తి పడట్లేదు. ఎందుకంటే, “ఒరు పగల్ ఆయిరం ఊళియాయ్” అని తిరువాయ్మొళి 10.3.1వ పాశురములో … Read more

ఆర్తి ప్రబంధం – 53

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 52 పరిచయము: మునుపటి పాశురములో మాముణులు, ఈ ప్రపంచంలో తన శరీరాన్ని విడిచిపెట్టే చివరి క్షణాలలో పెరియ పెరుమాళ్ళు తాను ఉన్న చోటికి ఎలా వస్తాడో వివరించారు. పెరియ పెరుమాళ్ళు తన వాహమైన పెరియ తిరువడిపై వస్తారని వారు తెలుపుతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది, “తన చివరి క్షణాలలో పెరియ పెరుమాళ్ళు … Read more

ఆర్తి ప్రబంధం – 52

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 51 పరిచయము: మాముణులు తాను చేసిన కాల యాపనకి పశ్చాత్తాప పడే అవకాశం కలిగిందని ఇదివరకటి పాశురములో వివరించారు. శ్రీ రామానుజుల అనన్య కృప కారణంగా, వారి అనుగ్రహము వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అని కూడా వివరిస్తున్నారు. అనంతరం, ఈ పాశురములో మాముణులు శ్రీ రామానుజుల కోసమై, పెరియ పెరుమాళ్ళు తన వద్దకు … Read more

ఆర్తి ప్రబంధం – 51

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 50 పరిచయము: మాముణులతో ఎంబెరుమానార్లు, “నీవు ఇతర ప్రాపంచిక మనుషుల గురించి ఎందుకు మాట్లాడాలి? మునుపటి నీ స్థితి ఎలా ఉండింది?” అని ఆలోచిస్తున్నారు. “అనాదిగా నేను కూడా వారిలాగే సమయాన్ని వృథా చేస్తూ ఉండేవాడిని, అలా సమయము వ్యర్థము చేస్తున్నందుకు బాధ పశ్చాతాపము కూడా నాలో ఉండేది కాదు”, అలాంటి నాకు, మీ … Read more

ఆర్తి ప్రబంధం – 50

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 49 పరిచయము: మునుపటి పాశురములో చెప్పబడిన వాళ్ళు శ్రీ రామానుజుల దివ్య చరణాల యందు ఆశ్రయం పొందటానికి సిద్ధంగా ఉన్నారు. అల్పమైన, విరుద్ధమైన వాటిపైన వాళ్ళందరూ సమయాన్ని వృధా ఎందుకు చేస్తున్నారని మాముణులు ఆశ్చర్యపోతూ వాళ్ళకి మరొక ముఖ్యమైన విశేషన్ని సలహాగా ఇస్తున్నారు.  శ్రీ రామానుజుల నామ జపము చేయుట ద్వారా, వారు అందరూ … Read more

ఆర్తి ప్రబంధం – 49

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 48 పరిచయము: మునుపటి పాశురములో, మాముణులు “ఎతిరాశ అడి నణ్ణాదవరై ఎణ్ణాదు” అని పలుకుతూ ఈ భూమిపై ప్రాపంచిక మనుషుల పట్ల తనకున్న నిరాసక్తిని వెల్లడిచేస్తున్నారు. అయినప్పటికీ, అందరి పట్ల సున్నితమైన మృదు స్వభావి అయిన మాముణులు, తన తోటి ప్రజలు ఉన్న దుర్భర స్థితిని చూసి భరించలేకపోతున్నారు. తోటి మానవుల పట్ల దయ … Read more

ఆర్తి ప్రబంధం – 48

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 47 పరిచయము: మునుపటి పాశురములో, భక్తులకు అన్ని రకాల కైంకర్యాలు చేయడం గురించి మాముణులు ప్రస్తావించారు. “ఇరామానుజాయ నమః” అనే మంత్రాన్ని ధ్యానించేటప్పుడు, కైంకర్యం చేయాలనే కోరికను, సంకల్పాన్ని ఎవరు ఇచ్చారో వారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ పాశురములో శ్రీ రామానుజులకు, వారి దాసులకు కైంకార్యం చేయమని, తనకు ఇంద్రియాలను, అవయవాలను అనుగ్రహించినది పెరియ … Read more

ఆర్తి ప్రబంధం – 47

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 46 పరిచయము: మాముణులు సంతోషంగా “ఎతిరాశర్ క్కాళానోం యాం” అని పలికి, “రామానుజ” అనే దివ్య నామము యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేయాలని ఆశిస్తున్నారు. గతంలో “మాకాంత నారణనార్”,  “నారాయణన్ తిరుమాల్” అని చెప్పినట్లుగా ఇది “నారాయణ” అనే దివ్య నామము కంటే చమత్కారమైనది, భిన్నమైనదని మాముణులు వివరిస్తున్నారు. పాశురము 47: ఇరామానుశాయ నమవెన్ఱు … Read more