నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదినొన్ఱాం తిరుమొళి – తాం ఉగక్కుం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః నాచ్చియార్ తిరుమొళి << పత్తాం తిరుమొళి – కార్కొడల్ పూక్కాళ్ అన్న మాట భగవానుడు తప్పడు; మమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు. ఒకవేళ ఇది విఫలమైనా, తాను పెరియాళ్వార్ల దివ్య పుత్రిక అయినందున తప్పకుండా ఆశ్రయం ఇస్తాడని ఆండాళ్ దృఢ విష్వాసముతో ఉంది. అయిననూ ఆతడు రానందున, తన చుట్టు ఉన్న అనేక వస్తువులలో ఎంబెరుమానుడి రూపాన్ని గుర్తు చేసుకొని, అర్జునుడి బాణాలతో గాయపడి … Read more