తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 21 – 30
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః తిరుప్పావై << పాశురములు 16 – 20 “భగవాన్ ని అనుభవించడములో నేనూ మీతో ఉన్నాను” అని నప్పిన్నై పిరాట్టి కూడా ఆండాళ్ సమూహములో చేరుతుంది. ఇరవై ఒకటవ పాశురము: ఇందులో, ఆమె నందగోపుని వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను, అతని ఆధిపత్యమును మరియు వేదముల ద్వారా స్థాపించబడిన అతని గుణాలను స్తుతిస్తుంది. ఏఱ్ఱ కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప మాఱ్ఱాదే పాల్ శొరియుమ్ … Read more