ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 7-9
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 7 ఏడవ పాశురంలో మొదలాళ్వార్లనే పేరు ఎందుకు వచ్చినదో తెలుపుతున్నారు. మత్తుళ్ళ ఆళ్వార్ గళుక్కు మున్నే వన్దుదిత్తు! నల్ తమిళాల్ నూల్ శెయుదునాట్టై యుయ్ త్తు * పెత్తిమైయోర్ ఎన్ఱు ముదలాళ్వార్ గళ్ ఎన్నుమ్ పేర్ ఇవర్కు! నిన్ఱదులగత్తే!నిగళ్ న్దు!! వీరు ముగ్గురూ మిగిలిన ఆళ్వార్లకంటే ముందుగా అవతరించి తమిళభాషలో ఈ జగత్తును ఉజ్జీవింప చేయుటకై తమ … Read more