యతిరాజ వింశతి – 19
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః యతిరాజ వింశతి << శ్లోకము 18 శ్రీమన్యతీంద్ర! తవ దివ్యపదాబ్జసేవాం శ్రీశైలనాథకరుణాపరిణామదత్తాం | తామన్వహం మమ వివర్ధయ నాథ! తస్యాః కామం విరుద్దమఖిలంచనివర్తయ త్వం || ప్రతి పదార్థము: శ్రీమన్యతీంద్ర! = తమ అచార్యులకు, శిష్యులకు మోక్షమునివ్వగల గొప్ప సంపద కలిగియున్న ఓ యతీంద్రా! త్వం = తమరి మే = దాసుడికి శ్రీశైలనాథకరుణాపరిణామదత్తాం = తమరి ఆచార్యులైన శ్రీశైలనాథులనబడే తిరుమలై … Read more