పూర్వ దినచర్య – శ్లోకం 18 – తత స్తత్ సన్నిధి
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: శ్రీ వరవరముని దినచర్య << శ్లోకం 17 శ్లోకం 18 తత స్తత్ సన్నిధి స్తంభ మూల భూతలభూషణం । ప్రాజ్ముఖం సుఖమాసీనం ప్రసాదమధురస్మితం ।। ప్రతి పదార్థము: తతః = శ్రీరంగనాధునికి తిరువారాధనము చెసిన తరువాత తత్ సన్నిధి స్తంభ మూల భూతల భూషణం = ఆ పెరుమాళ్ సన్నిధిలో ఉన్న స్తంభము క్రింద కూర్చుండి ప్రాజ్ముఖం = తూరుపు ముఖము చేసి సుఖం = … Read more