స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము – శ్లోకములు 11-20
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి క్రమము << శ్లోకములు 1-10 శ్లోకము 11 – ఈ పాశురములో పరత్వ గుణము (ఆధిపత్య గుణము) గురించి వివరించబడింది. స్వాభావికానవధికాతిశయేశితృత్వం నారాయణ త్వయి న మృష్యతి వైదికః కః। బ్రహ్మా శివశ్శతమఖః పరమః స్వరాడితి ఏతేऽపి యస్య మహిమార్ణవవిప్రుషస్తే॥ ఓ నారాయణా! బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, కర్మ బంధములకు అతీతమై దేవతలకు కంటే ఉన్నతులైన ముక్తాత్మలు – వీరందరూ … Read more