ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 23 – 24
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతశీర్షిక పాశురం 23 ఇరవైమూడవ పాశురం. ఆండాళ్ అవతరించిన తిరువాడిపూరమునకు గల సాటిలేని గొప్పదనమును తన మనస్సునకు చెప్పుచున్నారు. పెరియాళ్వార్ పెణ్బిళ్ళైయాయ్* ఆణ్డాళ్ పిఱన్ద తిరువాడి ప్పూరత్తిన్ శీర్మై* ఒరునాళైక్కు ఉణ్డో మనమే ఉణర్ న్దు పార్* ఆణ్డాళుక్కు ఉణ్డాగిల్ ఒప్పు ఇదుక్కుమ్ ఉణ్డు!! ఓ మనసా! పెరియాళ్వార్ల తిరుకుమార్తెగా అవతరించిన శుభ దినమునకు సమాన దినము కలదా బాగా … Read more