తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః తిరుప్పావై నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం   పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీస్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం  యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః   నీళాదేవి (భగవానుడి పత్నులలో ఒకరు) అవతారమైన నప్పిన్నై పిరాట్టి యొక్క స్తనములపైన శ్రీ కృష్ణుడు నిద్రిస్తున్నాడు. ఆమె స్తనము పర్వతము యొక్క లోయలా ఉంది. ఆండాళ్ … Read more

తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ముదలాయిరము శ్రీ మణవాళ మాముణుల యొక్క ఉపదేశ రత్నమాల 22వ పాశురము లో  ఆండాళ్ గొప్పతనాన్ని అద్భుతంగా వెల్లడి చేశారు. ఇన్ఱో తిరువాడిప్పూరం ఎమక్కాగ అన్ఱో ఇంగు ఆండాళ్ అవదరిత్తాళ్ – కున్ ఱాద వాళ్వాన వైగుంద వాన్ బోగం తన్నై ఇగళ్ న్దు ఆళ్వార్ తిరుమగళారాయ్ ఈ రోజు తిరువాడిప్పూరమా? (జేష్ఠ మాసంలో పూర్వఫాల్గుని నక్షత్రం రోజు). ఒక తల్లి తన … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 10 -11

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 10 ఈ పాశురములో కృత్తిక తర్వాత వచ్చు నక్షత్రము రోహిణీ కావున కార్తీక మాసములో రోహిణీ నక్షత్రము రోజున అవతరించిన తిరుప్పాణాళ్వార్ల వైభవమును లోకులకు మామునులు ఉపదేశిస్తున్నారు. జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ, ఆళ్వార్లలో తిరుప్పాణాళ్వార్ మరియు ఆచార్య పరంపరలో తిరుకోష్ఠియూర్ నంబి ఈ ముగ్గురూ కూడా రోహిణీ నక్షత్రములోనే అవతరించినారు. అందుచేత ఈ రోహిణీ నక్షత్ర … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 7-9

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 7 ఏడవ పాశురంలో మొదలాళ్వార్లనే పేరు ఎందుకు వచ్చినదో తెలుపుతున్నారు. మత్తుళ్ళ ఆళ్వార్ గళుక్కు మున్నే వన్దుదిత్తు! నల్ తమిళాల్ నూల్ శెయుదునాట్టై యుయ్ త్తు * పెత్తిమైయోర్ ఎన్ఱు ముదలాళ్వార్ గళ్ ఎన్నుమ్ పేర్ ఇవర్కు! నిన్ఱదులగత్తే!నిగళ్ న్దు!! వీరు ముగ్గురూ మిగిలిన ఆళ్వార్లకంటే ముందుగా అవతరించి తమిళభాషలో ఈ జగత్తును ఉజ్జీవింప చేయుటకై తమ … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 4-6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురు 4 మణవాళ మామునులు ఈ పాశురములో ఆళ్వార్ల తిరు అవతార క్రమమును తెలుపుచున్నారు. పొయ్ గైయార్ పూదత్తార్ పేయార్ * పుగమళిశై అయ్యన్ అరుళ్ మారన్ శేరలర్ కోన్ * తుయ్యపట్టనాదన్ అన్బర్ తాళ్ తూళి నఱ్పాణన్ నఱ్ కలియన్! ఈదివర్ తోత్తత్తడైవామ్ ఇజ్గు!! ఆళ్వార్ల అవతార క్రమమేమనగా మొదలాళ్వార్లుగా కీర్తింపబడే 1. పొయ్గై ఆళ్వార్, 2. … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 1 – 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై << తనియన్ పాశురం 1 ఎందై తిరువాయ్మొళి పిళ్ళై ఇన్నరుళాల్వంద ఉపదేశ మార్గత్తై శిందై శెయ్ దుపిన్నవరుమ్ కఱ్క ఉపదేశమాయ్ పేశుకిన్ఱేన్మన్నియ శీర్ వెణ్బావిల్ వైత్తు మొదటి పాశురము:- ఈ పాశురములో మామునులు తమ ఆచార్యులకు నమస్కరించి, తాను ఈ ప్రబంధము ద్వారా తెలియజేయు విషయమును స్పష్టముగా తెలియపరుస్తున్నారు. తమ స్వామి, జ్ఞాన పితృలైన తిరువాయ్మొళి పిళ్ళై పరమ కృపతో … Read more

ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఇతర ప్రబంధములు ఉపదేశ రత్తినమాలై అను ఈ తమిళ దివ్య ప్రబంధము మకుఠములో రత్నమువలే ప్రకాశించే  “విశదవాక్ శిఖామణి” అను బిరుదాంకితులైన మణవాళ మహాముణుల ముకారవిందము నుంచి వెలువరింపబడిన దివ్య వాక్సుధ. ఈ ప్రబంధము పిళ్ళలోకాచార్యుల శ్రీవచన భూషణ గ్రంధమును సూక్షముగా తెలియ చేస్తుంది మరియు దీనియొక్క సారాంశం ఏమిటంటే ఆచార్య అభిమానమే శిష్యునికి ఉధ్ధారకం. ఆచార్య సేవయే పరమావదిగా బావించు శిష్యునకు … Read more

తిరుప్పళ్ళి యెళుచ్చి – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ముదలాయిరము శ్రీ మణవాళ మాముణుల యొక్క ఉపదేశ రత్నమాల 11వ పాశురము లో తొండరడిప్పొడి ఆళ్వారుల గొప్పతనాన్ని అద్భుతంగా వెల్లడి చేశారు. మన్నియ సీర్ మార్గళియిల్ కేట్టై ఇన్ఱుమానిలత్తీర్ ఎన్నిదనుక్కు ఏత్తం ఎనిల్ ఉరైక్కేన్ – తున్ను పుగళ్ మామఱైయోన్ తొణ్దరడిప్పొడి ఆళ్వార్ పిఱప్పాల్ నాన్మఱైయోర్ కొణ్డాడుం నాళ్ ఓ ప్రపంచ ప్రజలారా! శ్రీ వైష్ణవ మాసంగా కీర్తిగాంచిన మార్గళి మాసంలో జ్యేష్ట … Read more

కణ్ణినుణ్ శిఱుత్తాంబు – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ముదలాయిరము శ్రీ మణవాళ మాముణుల యొక్క ఉపదేశ రత్నమాల 26వ పాసురంలో కణ్ణినుణ్ శిఱుత్తాంబు యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వెల్లడి చేశారు. వాయ్ త్త తిరుమందిరత్తిన్ మద్దిమమాం పదంపోల్ శీర్ త్త మధురకవి శెయ్  కలైయై – ఆర్త పుగళ్ ఆరియర్గళ్ తాంగళ్ అరుళిచ్చెయళ్ నడువే శేర్విత్తార్ తార్పరియం తేర్ న్దు తిరుమంత్రం అని కూడా పిలువబడే అష్టాక్షరము, పదాలు మరియు అర్థ … Read more

తిరుమాలై – పాసురం 1 – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః తిరుమాలై <<పాసురం 1 – భాగము 1 పాశురము-1 కావలిల్ పులనై వైత్తు| క్కలి దన్నై క్కడక్కప్పాయ్ న్దు | నావలిట్టురు దరిగిన్రోంమ్ |నమన్ తమర్ తలైగళ్ మీదే | మూవులగుణ్డు ఉమిళ్ న్ద| ముదల్వ నిన్నామమ్ కత్త| ఆవలి ప్పుడమై కండాయ్ | అరజ్ఞమానగరుళానే|| 1           కిందటి భాగంలో ఆళ్వార్లు భగవన్నామ స్మరణ బలం చేత యముడి తల మీద మరియు యమ భటుల తలల మీద కాళ్ళు పెట్టగలమని భావించడం, భగవన్నామ స్మరణ … Read more