ప్రమేయసారము 1
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ప్రమేయసారము << అవతారిక అవతారిక తిరుమంత్రములోని ప్రణవమనబడే “ఓం ” కారార్థాన్ని ఈ మొదటి పాశురములో సంక్షిప్తంగా వివరించారు. అవ్వానవర్కు మవ్వానవర్ ఎల్లాం ఉవ్వానవరడిమై ఎన్ఱు ఉరైత్తార్ ఇవ్వాఱు కేట్టిరుపాఱుక్కు ఆళ్ ఎన్ఱు కణ్డిరుప్పార్ మీట్చియిల్లా నాట్టిరుప్పార్ ఎన్ఱు ఇరుప్పన్ నాన్ ఫ్రతిపదార్థం: అవ్వానవర్కు = “అ” కారవాచ్యుడైన శ్రీమన్ నారాయణునికి మవ్వానవర్ ఎల్లాం = సమిష్టిగా “మ” కారం ద్వారా సూచించబడే … Read more